Jump to content

Only comment(s) that make sense on the issues like Dallas lady attack - from Twitter


southyx

Recommended Posts

Pramila Jayapal: ‘స్వదేశానికి వెళ్లిపో..!’ భారతీయ- అమెరికన్ చట్టసభ్యురాలికి బెదిరింపులు!

 

వాషింగ్టన్‌: అమెరికా(America)లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారిపై జాత్యాహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి! తాజాగా అమెరికా చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్‌(Pramila Jayapal)కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలంటూ ఓ వ్యక్తి పరుష పదజాలంతో దూషిస్తోన్న ఆడియో క్లిప్‌లను ఆమె ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సాధారణంగా రాజకీయ ప్రముఖులు తమ దుర్బలత్వాన్ని ప్రదర్శించరు. కానీ.. హింసను అంగీకరించలేం. కాబట్టి.. వీటిని బయటపెడుతోన్నా. ఇలాంటి దుశ్చర్యలకు ఆధారంగా నిలిచే జాత్యహంకారం(Racism), లింగ వివక్షనూ సహించేది లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

చెన్నైలో జన్మించిన ప్రమీల జయపాల్.. మొట్టమొదటి భారతీయ- అమెరికన్ చట్టసభ్యురాలు‌. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆమె ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో సియాటెల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలోనూ సియాటెల్‌లోని ఆమె ఇంటి వెలుపల ఓ వ్యక్తి పిస్తోలుతో కనిపించాడు. పోలీసులు అతన్ని బ్రెట్ ఫోర్సెల్(49)గా గుర్తించి, అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. భారతీయ అమెరికన్లపై ఇటీవల వరుసగా జాత్యహంకార ఘటనలు నమోదవుతున్నాయి. సెప్టెంబరు 1న కాలిఫోర్నియాలో ఒకరిని, ఆగస్టు 26న టెక్సాస్‌లో నలుగురు మహిళలను ఇదే విధంగా కొంతమంది దుర్భాషలాడారు.

Link to comment
Share on other sites

4 hours ago, Raven_Rayes said:

ilhan omar gets these threats every single day right on public platforms.

em cheddaam??

freedom of speech man.

gaadidhi guddulw ..will anyone dare tell a thlela american to go back to where he comes from with the same menace.

its racism and simply the plight of being a minority. nothing to do with freedom of speech.

  • Upvote 2
Link to comment
Share on other sites

2 hours ago, Telugodura456 said:

gaadidhi guddulw ..will anyone dare tell a thlela american to go back to where he comes from with the same menace.

its racism and simply the plight of being a minority. nothing to do with freedom of speech.

tension avvaku. the guy who started this thread is definitely a sanghi, and likely a white nationalist supporter or atleast a republican supporter or dem hater.

you yourself are a dem hater, who thinks Trump was okay. and its cute how you get to play both sides while pretending to be against racism.

I cant take you losers seriously.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...