Jump to content

Yashoda Teaser (Telugu) | Samantha, Varalaxmi Sarathkumar | Manisharma | Hari - Harish


vatsayana

Recommended Posts

  • 1 month later...

samantha-yashoda-release-date.webp

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'యశోద'. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 11న చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ్ తో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం విడుదల కానుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Yashoda movie release date

Link to comment
Share on other sites

7 minutes ago, Beerboob123 said:

Endhuki andi. Avida bagane chesindhiga

 

action

hi andi good evening bob garu, ela unnaru 

amo andi samantha madam gari acting plastic lekka anipistadi... 0 actieng skills na abhiprayam andi...

Link to comment
Share on other sites

7 minutes ago, Kakynada said:

hi andi good evening bob garu, ela unnaru 

amo andi samantha madam gari acting plastic lekka anipistadi... 0 actieng skills na abhiprayam andi...

Baguna andi. 
OK. Manam kooda varalaxmi kosam choodam andi

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...