Jump to content

Sitaramam Movie doubt?

bramhacharimogudu

Recommended Posts

13 minutes ago, dasari4kntr said:

Nenu..Hero gurinchi cheppaledhu…director point of view lo cheppa…

seems your taking too personal this point…

what is there to take personal

movie nachindi kabatti characters gurinchi maatladutunna, hero heroin ki message ivvalanukunnadu anedi naa point, ledu rashmika peddayyakka baagucheddamanukoni letter ayite rayaledu kada

Link to comment
Share on other sites

3 minutes ago, bramhacharimogudu said:

what is there to take personal

movie lo involve ayya kabatti characters gurinchi maatladutunna, hero heroin ki message ivvalanukunnadu anedi naa point, ledu rashmika peddayyakka baagucheddamanukoni letter ayite rayaledu kada

సరే…నువ్వు personal తీసుకోలేదు…

లెటర్ ఇవ్వమని పాకిస్తాన్ ఆఫీసర్ కి ఇచ్చాడు…ఎందుకంటే..వాళ్ళు ఇండియా ఆర్మీకి అందచేస్తారు అని…ఇండియా ఆర్మీ కొలీగ్స్ కి సీత గానే పరిచయం చేసి ఉంటాడు…కాబట్టి…

రంద్రాన్వేషణ చేస్తే చంద్రుడిలో కూడా కేవలం మచ్చే కనిపిస్తుంది…

నువ్వు చెప్పినట్టు నూర్జాహాన్ కే లెటర్ వ్రాస్తే…ఇంక రష్మికా కారక్టర్ ఎందుకు…?

దర్శకుని బావంలో…ఆంజనేయుడు రాముని ఉంగరం ఎలాగైతే వెతికి ఇచ్చాడో…ఇక్కడ రష్మికా చేసింది అదే…అని నాకు అర్దం అయింది…

Link to comment
Share on other sites

5 minutes ago, dasari4kntr said:

Pakistan Army ki evaru help chesaaro clearga letter lo raste adi open cheyyakunda pakistan army , Indian aarmy ki handover chestundi ani anukovaalantaav. director kuda inthala defend cheyyademo ee point, just chill vuncle edo timepass discussion

Link to comment
Share on other sites

2 minutes ago, bramhacharimogudu said:

Yup …me too casual discussion…

Defending ఏమీ లేదు…నువ్వు చెప్పినట్టు నేను కూడా ఆ మూవీ లో involve అయ్యి characters ని own చేసుకన్నా అంతే…

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...