Jump to content

Krishnam Raju gaaru chesina greatest movies list lo

tennisluvrredux

Recommended Posts

Jeevana tarangalu (negative character).

Ee paata chinnappudu radio lo chaala sarlu vinnanu..

@2.08

మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది

Link to comment
Share on other sites

krishnam-raju-kamal-haasan.webp

ఇండియాలో ఉన్న దిగ్గజ నటుల్లో ఒకరిగా కమల్ హాసన్ పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ స్థాయికి వెళ్తారని ఆయన సన్నిహితులు కూడా ఊహించి ఉండరు. కానీ రెబల్ స్టార్ కృష్ణంరాజు మాత్రం కమల్ పెద్ద స్థాయికి వెళ్తారని ముందే ఊహించారు. ఆయన ఊహినట్లుగానే కమల్ బిగ్ స్టార్ గా ఎదిగారు.

కృష్ణంరాజు హీరోగా నటించిన 'ఇంటి దొంగలు' సినిమాకి కమల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడట. ఆ సమయంలో కమల్ ప్రతిభకు ముగ్దుడైన రెబల్ స్టార్.. "నువ్వు ఎప్పటికైనా గొప్ప స్థాయికి వెళ్తావురా" అనేవారట. ఆయన అన్నట్లుగానే కొంతకాలానికి కమల్ పెద్ద హీరోగా ఎదిగారు. 'ఇంటి దొంగలు' సమయం నుంచే కృష్ణంరాజుని "అన్నగారు" అని పిలుస్తూ కమల్ ప్రత్యేక అభిమానం చూపించేవారట. For more information visit Teluguone.com official website

Click here to get more details about Rebal star Krishnam Raju garu

Link to comment
Share on other sites

17 minutes ago, Telugumoviereviews said:

King is always king

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...