Jump to content

దళితులే లక్ష్యంగా అబద్ధపు ప్రచారాలతో రెచ్చిపోతున్న నీలి సైకో ముఠా.


southyx

Recommended Posts

దళితులే లక్ష్యంగా అబద్ధపు ప్రచారాలతో రెచ్చిపోతున్న నీలి సైకో ముఠా.. ఇటీవల తెలుగుదేశం పార్టీలో కష్టపడి తమ టాలెంట్ తో పైకి వస్తున్న మద్దిపాటి వెంకటరాజు , Msraju Tdp Sc Cell , Srinivasa Rao Kolikapudi వంటి దళిత నాయకుల మీద లైంగిక వేధింపులు, అక్రమ సంబంధాలు అంటూ కట్టు కథలతో దుష్ప్రచారం చేస్తున్న నీలి ముఠా..
నీలి పార్టీ నాయకులు మరియు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు, దుర్మార్గాలు, దురాగతాలు ప్రశ్నిస్తూ వారి దాడులకు భయపడకుండా ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తుండటమే టీడీపీలోని దళిత నాయకులను టార్గెట్ చెయ్యడానికి కారణం..
ఎస్సీ కులానికి చెందిన జగన్ అభిమానులు దళిత నాయకుల మీద వైసీపీ కుట్రలను గమనించండి.. ఎస్సీలు వారిచ్చే ముష్టి పథకాలు తీసుకుంటూ తమకు జేజేలు కొడుతూ ఓట్లు వేసే ఓటర్లుగా మాత్రమే ఉండాలి కానీ తమ దుర్మార్గాలను ప్రశ్నించి గొప్ప నాయకులుగా ఎదిగితే సహించలేని వారి నీచ మనస్తత్వం గ్రహించండి..
 
305634776_1463783987475068_1430512488713
306271463_1463784040808396_5747105823157
 
 
306322476_123457503793203_78533591027958
 
 
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...