Jump to content

thaman anna mallo dhorikadu roy


KatrapallyTroll

Recommended Posts

  • 2 weeks later...

thaar-maar-song-god-father.webp

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గాడ్ ఫాదర్'. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి 'తార్ మార్ తక్కర్ మార్' అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు.

చిరంజీవి, సల్మాన్ కలిసి చిందేసి అలరించనున్న ఈ మాస్ సాంగ్ ఆకట్టుకుంటోంది. తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. దానికి తగ్గట్లే 'బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచుండ్రే.. బాక్సులు బద్దల్రే' అంటూ అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించాడు.

ఈ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రాఫర్ కావడం విశేషం. ఆయన కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్మాన్ కలిసి చిందేస్తే థియేటర్స్ లో మాస్ కి పూనకాలు వస్తాయి అనడంలో సందేహం లేదు. సినిమా విడుదలకి రెండు వారాల ముందే ఈ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ కి పండగ మొదలైందని చెప్పొచ్చు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Chiru's God father movie updates

Link to comment
Share on other sites

20 minutes ago, andhra_jp said:

eee age looo chiru ki eee kuppi gantulu avasarama ?  as a late 80s 90s chiru fan asking...

hayiga respected roles chestee koncham gouravam ayina vuntundi... like ANR seeta ramayya gaari manavarallu etc...

yelagu political career was disaster

Not necessary.. he doesn’t have to act like an old man.. he can just choose different movies than just doing remakes of junk movies from other languages.. even Mallus  don’t consider Lucifer a good movie.. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...