Jump to content

Oscar Ki okka adugu dhuram lo NANDAMURI TARAKA RAMARAO


Higher_Purpose

Recommended Posts

ntr-charan-rrr-oscars.webp

'బాహుబలి'తో తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్'తో హాలీవుడ్ స్టార్స్ సైతం తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశాడు. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' పేరు మారుమోగిపోతోంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో సైతం పలు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నిలిచే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ నామినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ 'వెరైటీ' ముందు నుంచి ఆస్కార్ రేసులో 'ఆర్ఆర్ఆర్' నిలిచే అవకాశముందని అంచనా వేస్తోంది. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అయ్యే అవకాశముందని అంచనా వేయడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా అంతా 'ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్' అంటూ మోతమోగిపోయింది.

వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్స్ ప్రిడిక్షన్ లిస్టులో 35 స్థానంలో ఎన్టీఆర్, 36 స్థానంలో చరణ్ పేర్లు ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆస్కార్ నామినేషన్స్ ఇద్దరిలో ఎవరి పేరున్నా అది తెలుగు వారికి గర్వకారణమని, తెలుగు సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్(దోస్తీ) విభాగాల్లోనూ ఆస్కార్స్ బరిలో ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచే ఛాన్స్ ఉందని వెరైటీ సంస్థ అంచనా వేసింది. For more information visit Teluguone.com official website

Click here to get more details about oscars nominations prediction about Jr.NTR and Ram chanran

Link to comment
Share on other sites

2 minutes ago, Swatkat said:

Junior deserves oscar tamil gallu inga g muskoni kursubtaaaru

Tamil lo great actor type evadunnadu? Except surya

Link to comment
Share on other sites

21 minutes ago, Higher_Purpose said:

Tamil lo great actor type evadunnadu? Except surya

Arava paithyam bro adhi. Evadu ledu akada surya lantollu mana daggara chaana mandhi unaru. Soecial acting skills ekada unaye like ntr? 

Link to comment
Share on other sites

6 minutes ago, Swatkat said:

Arava paithyam bro adhi. Evadu ledu akada surya lantollu mana daggara chaana mandhi unaru. Soecial acting skills ekada unaye like ntr? 

 

5 minutes ago, Swatkat said:

For some reason asalu naku kamal gadi acting antha sepcial ga em anipinchadu.. 

Ntr GIFs - Get the best GIF on GIPHYSimhadri Movie - Jr. Ntr Introduction Fight - Ankita, Bhumika Chawla on  Make a GIF

Link to comment
Share on other sites

18 minutes ago, Swatkat said:

Arava paithyam bro adhi. Evadu ledu akada surya lantollu mana daggara chaana mandhi unaru. Soecial acting skills ekada unaye like ntr? 

Talakaya tirugutunda TALA Ajith unnadu kada 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...