సిపాయి యువరాణి ప్రేమకధ… కధలో రెండు మతాలు రెండు దేశాలు ఉన్నా ఎక్కడా సృతి మించలేదు ఎవరి మనోభావాలకి భంగం కలిగించలేదు… పెద్ద హీరోలు, గ్రాఫిక్స్, ఐటమ్ సాంగ్స్ లాంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం కధ పైనే సాగే ఇలాంటి మూవీస్ తెలుగు లో ఇంకా మరన్ని రావాలి…. ఈ సినిమా ని రెండవ సారి చూసిన తర్వాత వచ్చిన ఆలోచనలు ఇవి…