Jump to content

గవర్నమెంట్ ఆస్తులకి…అసలు మనుషుల పేర్లు పెట్టడం ఎందుకు తమ సొంత ఆస్తిలా…


dasari4kntr

Recommended Posts

7 minutes ago, LadiesTailor said:

Asalu ee iddari kante goppa vallu lera rastam lo… medical field lo endaro pitha mahulu vundaga lafoot politicians name enduku colleges ki… 

true...

asalu manushula perlu govt properties and schemes, districts ki avoid cheste better...

 

  • Upvote 2
Link to comment
Share on other sites

Aa university NTR CM ga unnappue start chesaru as University of Health Sciences ani. First health university. Vaidhya vidhyani mottham oka godugu kindha theesukuravadaniki. Later it was named as NTR University of Health Sciences. NTR unnappudu start chesadu kabatti, kaneesam ardham vundhi. YSR peru marchadham chettha decision.

  • Haha 1
  • Confused 1
Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

గవర్నమెంటు పధకాలకి కూడా అదే దరిద్రం…

 

Okappudu goppavalla gurinchi bavitaravala valla kosam pettaru..ippudu rowdies gundas criminals perlu pedutunnaru..

  • Haha 1
Link to comment
Share on other sites

21 minutes ago, southyx said:

Aa university NTR CM ga unnappue start chesaru as University of Health Sciences ani. First health university. Vaidhya vidhyani mottham oka godugu kindha theesukuravadaniki. Later it was named as NTR University of Health Sciences. NTR unnappudu start chesadu kabatti, kaneesam ardham vundhi. YSR peru marchadham chettha decision.

Pulka palukulu

Link to comment
Share on other sites

Just now, YOU said:

Pulka palukulu

Sarele raa Jaffa. Mundhu aa mundani evaro develop chesinavaatiki perlu marchadam, rangulu veyyadam kakunda, emaina develop cheyyamani cheppu. Evado puttina biddaki nenu thandrini ani cheppukovadaniki siggu undakkarledhu?

  • Haha 1
Link to comment
Share on other sites

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ రెడ్డికీ ఉన్న సంబంధం ఏమిటంటే... వర్సిటీకి సంబంధించిన రూ.450 కోట్ల నిధులను లాగేసుకున్నాడు జగన్ రెడ్డి. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసాడు. ఇప్పుడు వర్సిటీ పేరును కూడా దోచుకుంటున్నాడు.

వైద్య విద్యలో నాణ్యత పెంచి, పర్యవేక్షణ, నియంత్రణ సాధించేందుకు ఒక స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థ ఉండాలని భావించిన ఎన్టీఆర్‌... 1986లో ప్రత్యేకంగా హెల్త్‌ వర్సిటీని ప్రారంభించారు. ఇంత చేసినా దానికి తనపేరు పెట్టుకోకుండా 'యునివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌' అని పెట్టారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ చనిపోయాక ఆయన గౌరవార్థం 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుగారు 'ఎన్టీఆర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ' అని పేరు మార్చారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ ఎన్టీఆర్ మీద గౌరవంతో పేరు మార్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడీ ఏ-1 పేరు మారుస్తున్నాడు.

 

307551766_162200369745178_26135781761935

Link to comment
Share on other sites

వైజాగ్ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కట్టారు చంద్రబాబు ప్రభుత్వ హయాం 2003లో. కేవలం ACA-VDA అనే పేరే ఉండేది.
దాని పేరు వై.ఎస్.ఆర్ స్టేడియం అని మార్చేశారు.. కట్టడం చేతకాకున్నా, పేర్లు మార్చే బ్యాచ్.
2019 నాటికి వైజాగ్ సెంట్రల్ పార్క్ అని ఒక పెద్ద పార్క్ కట్టారు. దానికీ అలాగే వీళ్లు పేరు మార్చేసి వై.ఎస్.ఆర్ పార్క్ అని పేరు మార్చేశారు.
---
చేసేదేమీ ఉండదు.. ఇలా పేర్లు మార్చి క్రెడిట్ దొబ్బే పనులే.
Link to comment
Share on other sites

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం,YSR హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ సవరణ, వర్సిటీ పేరు మార్పుపై వైద్యశాఖ మంత్రి సవరణ,
కట్టడం చేతగాని దద్దమ్మ పేర్లు మార్చడం , రంగులేసుకోవడం మాత్రమే తెలుసు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...