Jump to content

గవర్నమెంట్ ఆస్తులకి…అసలు మనుషుల పేర్లు పెట్టడం ఎందుకు తమ సొంత ఆస్తిలా…


dasari4kntr

Recommended Posts

రూపాయి డాక్టరా ?
మేత సర్జరీలు చెయ్యటానికి MS కాదు .. MBBS మాత్రమే ..
అంటే .. మిషనరీ డబ్బులు కొట్టెయ్యటానికి పెట్టిన ఆసుపత్రిలో జలుబు జ్వరాలకి మందు బిళ్లలు ఇచ్చేవాడు మేత ..
ఆమాత్రం జలుబు దగ్గు చూడటానికి 1970 ల్లో అది కూడా పులివెందుల లాంటి గ్రామాల్లో రూపాయి రెండు రూపాయలు కాక ఇంకెంత ఫీజు ఇస్తారు ?
అంటే పీడించి ఆ రూపాయి ఫీజు లాక్కున్నాడు అని వీళ్లే చెబుతున్నారు అయితే ..
ముత్తాత కూటికి లేక మతం మారాడు .. తాత ఆ మత డబ్బుల కోసం చిన్న ఆసుపత్రి .. అయ్య అదే డబ్బుల కోసం KA పాల్ ని కొట్టి బ్రాహ్మణ బామ్మర్ది బ్రదర్ ఖాతాల్లోకి తిప్పాడు
ఇలా దొంగతనాలే వృత్తిగా బతికిన ఆ కుటుంభం నుండి చారిటీ లాంటివి ఆశించకండి
Link to comment
Share on other sites

ఆ అంబులెన్స్ సర్వీసులే .. మీ అయ్య సత్యం రాజు గారి నుండి దొంగతనం చేశాడు .. మీరేమో మేత ఆ అంబులెన్సులు తెచ్చాడు .. అందుకే హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తామంటారేంది ?
108.. స్టార్ట్ చేసింది రాజు గారు.. దాని పేరు సహాయ.. మొత్తం 50+ ఉండేవి 2004 కే ...
ఆతర్వాత దానికి రాజీవ్ 108 అని పేరుమార్చి .. వెహికల్స్ పెంచి .. అది తన ఘనతగా మేత డప్పేసుకున్నాడు
దొంగతనాలే వృత్తిగా బతికిన మీ కుటుంబానికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయనుకున్నారు అసలు?
 
308397527_3516272305260329_7787939798757
308415496_3516272321926994_8610047232056
 
Link to comment
Share on other sites

YSR హెల్త్ యూనివర్శిటీ .. పేరు YSR దే .. కానీ అతనికి / అతని కొడుక్కి , ఆ యూనివర్సిటీకి ఏం సంబంధం అని మాత్రం అడగవద్దు
పశువుల్లంక YSR వారధి .. పేరు YSR దే కానీ అతనికి / అతని కొడుక్కి , ఆ వారధికి ఏం సంబంధం అని మాత్రం అడగవద్దు
వైజాగ్ YSR పార్క్ .. పేరు YSR దే కానీ అతనికి / అతని కొడుక్కి , ఆ పార్క్ కి ఏం సంబంధం అని మాత్రం అడగవద్దు
ఎందుకు అడగొద్దంటే .. దొంగతనాలే వైఎస్ కుటుంబ వృత్తి
Link to comment
Share on other sites

దొంగల బడి అని ఒకటి పెట్టి దానికి నీ తాత పేరు .. బ్రాంది లేకుండా రోజు గడవదుగా మీ నాన్నకి .. అందుకే బార్లకి మీ అయ్య పేరు .. జైళ్లకి నీ పేరు పెట్టుకో
రాజారెడ్డి దొంగలబడి .. రాజ శేఖర్ రెడ్డి బార్లు .. జగన్ రెడ్డి జైళ్లు అని పెట్టుకో ..
ఇలా పెట్టి .. మిమ్మల్ని పోషించిన .. మీ కుటుంబ వృత్తి అయిన దొంగతనాలకి గుర్తింపు తీసుకురండి
Link to comment
Share on other sites

 

1) రంగులేసుడు…
2) పేరు మార్చుడు…. 3) నీ TV, పేపర్ లో డబ్బా కొట్టుడు….
అంతకుమించి పీకింది ఏముందిలేరా…
Link to comment
Share on other sites

ఇప్పటికిప్పుడు ఒక యూనివర్సిటీ కట్టి దానికి పేరు పెట్టాలంటే చాలా సమయం పడుతుంది. అదే ఉన్న కాలేజీకి / యూనివర్సిటీకి పేరు మార్చేస్తే ఒక కొత్త యూనివర్సిటీ స్థాపించిన అనుభూతి వస్తుంది 🥰🥰😍 అలగే శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతుంది 🙏

 

308373505_553406136586435_45234995701377

Link to comment
Share on other sites

విదేశీ విద్య పథకానికి ,చంద్రబాబు గారు అంబేద్కర్ గారి పేరు పెడితే, అంబేద్కర్ గారి పేరును కూడా తొలగించి, జగనన్న విదేశీ విద్య అని పెట్టిన అభినవ పూలే జగనన్న..

Link to comment
Share on other sites

4 hours ago, southyx said:

Sarele raa Jaffa. Mundhu aa mundani evaro develop chesinavaatiki perlu marchadam, rangulu veyyadam kakunda, emaina develop cheyyamani cheppu. Evado puttina biddaki nenu thandrini ani cheppukovadaniki siggu undakkarledhu?

CBN graphics development kanna ....pedollaki edho free ga money ayina istunnadu....

CBN lo amaravathi land vaalu tappa bhagupadinattu cheritra kanapadatam ledu.

  • Like 1
Link to comment
Share on other sites

1 minute ago, Sandy_14 said:

CBN graphics development kanna ....pedollaki edho free ga money ayina istunnadu....

CBN lo amaravathi land vaalu tappa bhagupadinattu cheritra kanapadatam ledu.

Gorre bidda lekkunnav. Appulu chesi dhaantlo oka 15% free ga ivvadaaniki, vaadu CM kavaala? Evadaina chesthaadu. Sare kaneesam poyi Govt kante ekkuva social wlfare meedha kharchu pettada ante adhi ledhu. SC/ST/BC/Minorities ki unna 27+ schemes dhobbesaadu. Kiran Kumar Govt lo pettina SC/ST sub-plan lepi mingaadu. Inka Amaravati gurunchi antaava? Come up with hard-facts, not some payteem script. Nee lanti vaadi kosame ikkada vesa.

 

  • Haha 1
Link to comment
Share on other sites

5 hours ago, LadiesTailor said:

Asalu ee iddari kante goppa vallu lera rastam lo… medical field lo endaro pitha mahulu vundaga lafoot politicians name enduku colleges ki… 

Rajiv Gandhi ani unde vaadu… 

 

Link to comment
Share on other sites

57 minutes ago, Sandy_14 said:

CBN graphics development kanna ....pedollaki edho free ga money ayina istunnadu....

CBN lo amaravathi land vaalu tappa bhagupadinattu cheritra kanapadatam ledu.

Uneducated people ee comment chesthey explain cheyachu

Norman Foster is world class architecture company

Cbn wants to do income generation so that it can be used for poor

Appulu techi panchadaniki cm endhuku lol 😂

That's what factionist do he will give money to fight on behalf of him

R u supporting factionist

Kia hero Vizag it towers hcl vit ilanti vati valana bagupadedhi evaru

Volunteer jobs tho bagupadedhi evaru

Honestly jaggad ruling is disaster

Their own fans getting away as some jaffas live in reality unlike pulkas or sainiks

Kaneesam roads vesey scene ledhu

3 capitals antey London pichodu aney antaru Mari

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...