Jump to content

Who is the reason for Richa Gangopadhyaya leaving TFI


Mediahypocrisy

Recommended Posts

ప్రైవేట్ పార్ట్ తో అసభ్యకర ప్రవర్తన.."చెప్పుతో కొడతా" అంటూ హీరోకి వార్నింగ్...

సినీ ఇండస్ట్రీ అన్నాక రూమర్స్ సర్వసాధారణం. ఎంత సైలెంట్ గా ఉన్నా.. మన పని మనం చేసుకుపోతున్న కచ్చితంగా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏదో ఒక హాట్ రూమర్ మన గురించి వైరల్ అవ్వాల్సిందే. అలా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే చంఢాలమైన రూమర్ ని తనపై వేసుకునేలా చేసుకునింది హాట్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్. అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, రవితేజ, రానా లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంది.

అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ అమ్మడు సడన్ గా ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అయిపోయింది. భారీ భారీ ఆఫర్స్ తన ఖాతాలో ఉండగానే సినిమాలకు గుడ్ బాయ్ అంటూ ప్రకటించేసి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోయింది. అయితే దానికి కారణం ఆమె చదువుకోవడానికి.. చదువుపై కాన్సన్ట్రేషన్ చేయడానికి అంటూ గతంలో వార్తలు వినిపించాయి. కానీ అది మెయిన్ రీజన్ కాదు అంటూ తెలుస్తుంది. ఈమె నటించిన హీరోలలో ఓ హీరో ఆమెతో మిస్ బిహేవ్ చేసినట్లు ..ఆ కారణంగానే ఆమె అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో రిచా గంగోపాధ్యాయ్ ను బెదిరించి మరీ ఇండస్ట్రీ నుంచి పంపించేసినట్లు తెలుస్తుంది.

సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమే కానీ సైలెంట్ గా ఉండే రిచా గంగోపాధ్యాయ్ పై ఇలాంటి రూమర్ రావడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. మనకి తెలిసిందే చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకొని వెళ్ళిపోతుంది ఈ అమ్మడు. అయితే ఆమె సినిమా షూటింగ్ టైంలో స్టార్ హీరోతో పని చేస్తున్న సమయంలో అతడు కార్ వ్యాన్ లోకి వచ్చి తన ప్రైవేట్ పార్ట్ ను టచ్ చేస్తూ వల్గర్ గా బిహేవ్ చేశారట . దీంతో విసుగు చెందిన రీచా అతన్ని చెప్పుతో కొడతా అంటూ చేతికి చెప్పు తీసుకుని కొట్టబోయిందట. దీంతో ఒళ్ళు మండిపోయినా ఆ హీరో అమ్మడు కెరియర్ నాశనం చేస్తానని.. తన పాత ప్రైవేటు వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేసి మరి ఆమెను టార్చర్ చేశారట .

స్టేటస్ హీరోయిన్ కలిగి ఉండి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైనట్లు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

Link to comment
Share on other sites

1 hour ago, tennisluvrredux said:

Ravi Teja

RT ilanti jingdee lu Kuda chestada...kastapadi paiki vachadu ani cheptaru Kada...Aina aa balaheena kshanam lo koddiga veroine tho relax audam caravan lo anukuni untadu

Link to comment
Share on other sites

1 hour ago, tennisluvrredux said:

Ravi Teja

Vaani bonda vaanike market ledu....vaadu star hero endi

Link to comment
Share on other sites

46 minutes ago, Mediahypocrisy said:

RT ilanti jingdee lu Kuda chestada...kastapadi paiki vachadu ani cheptaru Kada...Aina aa balaheena kshanam lo koddiga veroine tho relax audam caravan lo anukuni untadu

Vadu mamul kaama dog kadhu lekapothey every movie ki kiss scnese endhuku untadhinpaiga new directors. Kachithamga vaade. Edhemo abcd ga konchem fast undi untadhi naku telisi already outdoor shooting lo denni bang chesuntaadu lucky guy super peice

  • Like 1
  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, Sucker said:

అయితే ఆమె సినిమా షూటింగ్ టైంలో స్టార్ హీరోతో పని చేస్తున్న సమయంలో అతడు కార్ వ్యాన్ లోకి వచ్చి తన ప్రైవేట్ పార్ట్ ను టచ్ చేస్తూ వల్గర్ గా బిహేవ్ చేశారట . దీంతో విసుగు చెందిన రీచా అతన్ని చెప్పుతో కొడతా అంటూ చేతికి చెప్పు తీసుకుని కొట్టబోయిందట. దీంతో ఒళ్ళు మండిపోయినా ఆ హీరో అమ్మడు కెరియర్ నాశనం చేస్తానని.. తన పాత ప్రైవేటు వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేసి మరి ఆమెను టార్చర్ చేశారట .

 

Chaduthunnollu imagining ki 

venu-madhav-krishna-venu-madhav.gif

baaga raasadu raskia writer pakkane kkurchoni baayal vothuthunte chusinattu 

Chas disturb chesa already ohinchukuntubtey

  • Like 1
Link to comment
Share on other sites

2 hours ago, manadonga said:

Manchi height and manchi figure 

Yeah but mana potti potato hero gallaki baaga insecurity untaadi ilanti papala pakkana act cheyalante.

So chances kooda ivvaledu peddaga, TFIs loss

  • Like 1
Link to comment
Share on other sites

Just now, tennisluvrredux said:

Yeah but mana potti potato hero gallaki baaga insecurity untaadi ilanti papala pakkana act cheyalante.

So chances kooda ivvaledu peddaga, TFIs loss

Papa abcd anukunta ga?

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...