Jump to content

Naga Shaurya vs Brahmins


Ravi860

Recommended Posts

1 hour ago, Swatkat said:

Baapan spotted.. 😂 

nenu baapan kaadu gaani prathi thed lo allani eskuntunte naaku anipinchindi pulka gallake aa anandam ekkuva untadi pappu gallani eskodaniki

Link to comment
Share on other sites

15 minutes ago, Marsmangalodu said:

nenu baapan kaadu gaani prathi thed lo allani eskuntunte naaku anipinchindi pulka gallake aa anandam ekkuva untadi pappu gallani eskodaniki

Naku vallantey andharu kadhu bro @kevinUsa is my fav baafan and @summer27 too. Okaduntadu e db lo vammo … he is crazy

Link to comment
Share on other sites

naga%20shaurya%20about%20marriage.webp

"ఊహలు గుసగుసలాడే" మూవీతో టాలీవుడ్ కి హీరోగా ఇంట్రడ్యూస్ ఐన నాగ శౌర్య తర్వాత ఎన్నో మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. రీసెంట్ గా కృష్ణ వ్రింద విహారి మూవీ చేసిన నాగ శౌర్య పెళ్లి మీద తన ఒపీనియన్స్ ని ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. "పెళ్లి అంటే ఇదివరకు కాలంలో మా అమ్మలు, బామ్మలు ఎంతో అడ్జస్ట్ ఐపోయి ఏ సమస్యలను బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ కాలంలో లేడీస్ అంతా చాలా సెన్సిటివ్ అండ్ బోల్డ్. వాళ్లకు ఏది నచ్చితే అది చేస్తున్నారు.

ఒక అమ్మాయి మనల్ని నమ్మి అన్ని వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడు చాలా కేరింగ్ గా చూసుకోవాలి. నేను మా అమ్మకు ఇదే విషయాన్ని చెప్పేసాను. వచ్చిన అమ్మాయితో అడ్జస్ట్ అవ్వాలి కానీ  గొడవలు పడితే నేను భరించలేను. సో నేను సెపరేట్ గా ఉంటాను"  అంటూ  ఈ జనరేషన్ కి బాగా ఉపయోగపడే టిప్ ని చెప్పాడు నాగ శౌర్య. For more information visit Teluguone.com official website

Click here to get more details about Naga shaurya's Latest words about Marriage

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...