Starblazer Posted September 30, 2022 Author Report Share Posted September 30, 2022 12 hours ago, Mediahypocrisy said: Vedu own money podobbutunnadu... srish Bob ayya money podobbutunnadu allu aravind ekkuva karchu pettadu... edaina b-grade stuff manchi technical values tho teesi bold content ani tag pedithe OTT lo vaalla money vaallaki vachesthundi. Anu tho exposing cheyinchina chudataniki janam vastaru. it's a safe project. Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'ఊర్వశివో రాక్షసివో'. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి 'విజేత' ఫేమ్ రాకేష్ శశి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. 'ఊర్వశివో రాక్షసివో' టీజర్ అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ ల లిప్ కిస్ తో ప్రారంభమైంది. టీజర్ లో శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు. టీజర్ చూస్తుంటే ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ అని అర్ధమవుతుంది. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. For more information visit Teluguone.com official website Click here to get more details about urvasivo rakshasivo movie teaser updates Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.