Jump to content

Godfather - as usual chiru gave his valuable feedback 😂


hunkyfunky2

Recommended Posts

Kachitamga anniya involvement 2 hrs antey. Only one thing director baaga testgadu screenplay baguntadhi lets see. E pic.. huk sirio gadu e cinema hit itheye inka next mve lo involvement ekuva untadhi..

Link to comment
Share on other sites

mohanraja4.webp

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'గాడ్‌ఫాద‌ర్‌'. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ కీల‌క‌మైన‌ ఓ గెస్ట్ రోల్ చేసిన ఈ మూవీలో భార్యాభ‌ర్త‌లుగా న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ 'లూసిఫ‌ర్‌'కు రీమేక్ అయిన ఈ మూవీకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మోహ‌న్ రాజా సంభాషించారు. ఆ విశేషాలు ఆయ‌న మాటల్లోనే...

'హ‌నుమాన్ జంక్ష‌న్' విడుద‌లైన 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత తెలుగు సినిమానీ, అందునా మెగాస్టార్‌ చిరంజీవితో చేసినందుకు చాలా ఆనందంగా వుంది. నేను పుట్టింది తమిళనాడులో అయినా, దర్శకుడిగా పుట్టింది మాత్రం తెలుగు చిత్ర పారిశ్రమలోనే. నాన్నగారు (ప్ర‌ముఖ నిర్మాత ఎడిట‌ర్ మోహ‌న్‌) వేసిన బాటలో ప్రయణిస్తున్నాం. అయితే తెలుగు పరిశ్రమకి దూరంగా వున్నాననే భావన నాకెప్పుడూ లేదు. ఎందుకంటే వరుసగా ఆరు తెలుగు సినిమాలని తమిళంలో రీమేక్ చేశా. అలాగే నా 'తని ఒరువన్' ఇక్కడ 'ధ్రువ'గా రీమేక్‌ కూడా ఆనందంగా వుంది.

ఈ సినిమాకి దర్శకుడిగా ఎన్వీ ప్రసాద్ గారే నాపేరుని సూచించారు. ఆ సూచ‌న చ‌ర‌ణ్‌కీ, చిరంజీవి గారికీ నచ్చింది. ఫోన్ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే 'లూసిఫర్'ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది.

చిరంజీవి, సల్మాన్ ఖాన్ లాంటి ఇద్దరు మెగాస్టార్లని డైరెక్ట్ చేయడం అంత సులువైన విషయం కాదు. చాలా ఒత్తిడి వుంటుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఒత్తిడిని తీసేశారు. చిరంజీవి గారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సల్మాన్ ఖాన్ గారు కూడా చాలా కూల్‌గా వుంటారు. చిరంజీవి గారిపై వున్న ప్రేమతో ఈ సినిమాని చేశారు సల్మాన్. For more information visit Teluguone.com official website 

Click here to get more details about God father movie updates

Link to comment
Share on other sites

14 hours ago, hunkyfunky2 said:

Any doubts? 

Well, it look likes it's better than expected and people who usually give 2.5 / 2.75 are giving 3 and 3.25. 

Happy to be proved wrong, but I want ghost to do well,...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...