Jump to content

BRS: భారత్‌ రాష్ట్ర సమితి


Peruthopaniemundhi

Recommended Posts

12 hours ago, surfExcel said:

10 district CM ki country wide party pette paisal ochinay ante entha mingindo veedu 

Emundi Okka polavaram lonely lacha kotlu.. easy ga 40-50% dobbuntadu.. ekko project chalu vadi generations luxury ga em cheyyakunda brathukochu

Link to comment
Share on other sites

1 hour ago, Telugodura456 said:

Endhi TRS perune BRS kindha marchada ?

nenu inka inko party pettadu anukunna.

So Telangana already dropped from name ?

I was always saying here these doras and langas have nothing but contempt for people of telangana.

Chance dorikithe jump batch idhi - @Android_Halwa

Proud langas emi chestaru ippudu..

Inallu pakka state meeda edchi..whistles esaru.... Ippudu brs pedithey evadi meeda edvali .. 

 

Link to comment
Share on other sites

1 hour ago, ticket said:

Proud langas emi chestaru ippudu..

Inallu pakka state meeda edchi..whistles esaru.... Ippudu brs pedithey evadi meeda edvali .. 

 

Ippudu vallaki no identity. There only identity is anti-andhra antunna @Android_Halwa

Link to comment
Share on other sites

21 hours ago, Peruthopaniemundhi said:

తెరాస స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన అనంతరం ఆయన ఈ పేరును మంగళవారం రాత్రి ఎంపిక చేశారు.

BRS: భారత్‌ రాష్ట్ర సమితి

రాస స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. దాదాపు వందకు పైగా పేర్లను పరిశీలించిన అనంతరం ఆయన ఈ పేరును మంగళవారం రాత్రి ఎంపిక చేశారు. భారత్‌ రాష్ట్ర సమితి పేరు తెలుగు వారితో పాటు హిందీలోనూ అందరికీ అర్థమవుతుందని, హిందీలో భారతదేశ సమితి అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పేరు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగే సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. 283 మంది సభ్యులు    ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేస్తారు. సభ్యులు ఆమోదించిన తీర్మానంపై ఆయన ప్రకటన చేస్తారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,  జేడీఎస్‌ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌ తదితరులు హాజరు కానున్నారు. తెరాస సర్వసభ్య సమావేశాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ సభాపతి మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర్మానం ప్రతిపాదన, ఆమోదం, ఎవరెవరు ప్రసంగించాలన్న అంశాలను ఖరారు చేశారు.

BRS ante Bhaaratha desanni oke raashtram ga chese samithi ani ardham Bhibatsam Brahmanandam GIF - Bhibatsam Brahmanandam Athadu GIFs

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...