Jump to content

Nayanthara and Vignesh Shivan welcome twin boys


Kool_SRG

Recommended Posts

nayanthara-surrogacy-controversy.webp

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు కవల పిల్లలకు జన్మనించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు నెలలకే తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే వీరు సరోగసి పద్థతిలో తల్లిదండ్రులైనట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు వివాదానికి తెరదీసింది.

భారతదేశంలో సరోగసి బ్యాన్‌ చేశారు. గర్భం దాల్చలేని పరిస్థితుల్లో తప్ప.. అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడమనేది మన దేశంలో నేరం. 

ఈ క్రమంలో తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ జంటకు తాజాగా నోటిసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం.

ఇండియాలో సరోగసి బ్యాన్ చేస్తున్నారన్న వార్త రాగానే నయన్-విఘ్నేశ్‌ వెంటనే అలర్ట్ అయ్యి పెళ్ళికి ముందే సరోగసి పద్థతిలో తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకొని ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about nayanthara and vignesh shivan in controversy

Link to comment
Share on other sites

Congrats nayan family.

these celebs are setting wrong examples. Like promoting surrogacy. Money unnolaki possible. Not for poor.

atleast natural ani aina cheppalsindi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...