Jump to content

GA lo article about recession


summer27

Recommended Posts

7 hours ago, summer27 said:

 

అయితే మిగిలిన దేశాలతో పొలిస్తే ఇండియన్ రూపీ బలంగా ఉందనే చెప్పాలి. డాలర్ తో పోలిస్తే యూరో, పౌండ్ లు ఇండియన్ రూపీ కంటే చాలా దీనంగా ఉన్నాయి. భారతదేశంలోని పటిష్టమైన ఆర్థికవ్యవస్థే ఇందుకు కారణం. 75 రూపాయలుండే డాలరు నేడు 83 కి పెరిగి ఇండియన్ రూపీ విలువని తగ్గించింది కదా అనుకోవచ్చు. కానీ ఆ మాత్రం తగ్గుదలే ఉండడం గొప్ప విషయం. ఏ మాత్రం వీక్ గా ఉన్నా ఈ పాటికే డాలరు విలువ 100 రూపాయలు దాటేసేది. దేశంలోని జీ.ఎస్.టీ వ్యవస్థ, పన్నుల వడ్డింపులు మొదలైనవి వ్యక్తులకి భారమవుతున్నా ఆర్థిక వ్యవస్థని మాత్రం అవస్థల పాలు కాకుండా కాపాడుతున్నాయి. 

 

Imports and exports are at same level…which is saving rupee for now…

 

but its not end of the story…

రూపాయి పెరుగుదల తగ్గుదలని సింపుల్ గా రాసేస్తారు మన ఇండియన్ మీడియా

రూపాయి పెరగాలన్నా తగ్గాలన్నారెండు ప్రదాన కారణాలు ఉంటాయి

1. Foreign reserves

2. Forex trading

 

ముందుగా foreign reserves ఎలా వస్తాయో చూద్దాం

మొదటిగా exports….మన దేశం export చేసిన సరుకులకి వచ్ఛే డబ్బు foreign currency…దానిని మన దేశీ సంస్ధలుదేశీ బ్యాంక్ లో డిపాజిట్ చేసి రూపాయలుగా మర్చుకంటాయి..… foreign currency ని imports చేసుకున్నప్పుడు దేశాల వాళ్ళకి  కరేన్సీ లోనే చెల్లించడంఇది ఒక పద్దతి..

రెండవ పద్దతి…currency carry trade or foreign direct investment 

ఉదాహరణకి foreign investors తక్కవ వడ్డీకి తమ దేశంలో డబ్బులు తెచ్చి మన దేశం లో అధిక వడ్డీ లేదా ఆధాయం(ROI) ఇచ్చే govt bonds or private sector investments లో invest చెయ్యడంకానీ అన్నీ దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగిన మూలంగా ఇది ఇప్పుడు తగ్గవచ్చులాభదాయకం కాదు

ఇప్పడు forex trading…its a big topic …i will give few details..ఇది ఒక రకంగా స్టాక్ మార్కట్ ట్రేడింగ్  లాంటిదేకానీ కొంత తేడా వుంటదిస్టాక్ మార్కట్ లోcompany financials and speculation చూసి ఎలా అయితే మనం ఎలా అయితే స్టాక్ కెనాలా వద్దా అనినిర్ణయిస్తామో..అలానే country economy, exports and imports and other geo political factors ని చూసి forex exchange లో పలానా దేశం కరెన్సీ కొనాలా వద్దా అని నిర్ణయిస్తారుఅందులోనా..కొనేవాడి దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఒకfactor వుంటదిఅది ఎలా అంటేకరెన్సీ ట్రేడింగ్ pairs లో జరుగుద్దిఉదాహరణకి USD/INR…ఇది స్టాక్ మార్కట్టిక్కర్ లాగా..కానీ ఇక్కడ మనం ఒక్క కరెన్సీ నే ట్రేడ్ చేయట్లేదురెండు కరెన్సీలని ఒకదానికి against గా ఇంకోదాన్ని ట్రేడ్చేస్తున్నాందీన్నే currency pair అంటారు

USD/INR ని $83.23 దగ్గర కొన్నవాడి దృష్టిలో us economy పెరుగుతుంది..india economy తగ్గుతుంది అనిఅదేజరిగితే వాడికి లాభంతగ్గతే (అంటే) india economy Us economy కన్నా వృద్ది చెందితేవాడికి నష్టం

USD/INR అంటే USD base currency…. INR quote currency…in other way..you are lending the currency for base/long….borrow the currency for  quote/short….

if the base/long currency interest rate is high…the trader profits…if quote/short currency interest rate is high he loose…

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...