Jump to content

Puri Jagannadh Interviews 'MegaStar' Chiranjeevi


areyentiraidhi

Recommended Posts

1 minute ago, JAMBALHOT_RAJA said:

oka side cheppav inko side em cheppaledante are you anniya fan ?

Okapudu but Nandmurians ochhi target seste ill be chiru, mahesh, nag, venky , nani, vd all hero pans except jumanji zoo. 
 

okati observe chesva baa Nandmurians common trait is crying on all othrs

Link to comment
Share on other sites

chiranjeevi-puri-to-team-up.webp

రాజకీయాల కారణంగా తొమ్మిదేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఖైదీ నెంబర్ 150'(2017) తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి మెగాస్టార్ రీఎంట్రీ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. చిరంజీవి కోసం 'ఆటో జానీ' అనే స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేశాడు పూరి. కానీ కొన్నికారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా చిరంజీవి స్వయంగా 'ఆటో జానీ' గురించి అడగగా.. పూరి ఆసక్తికర సమాధానం చెప్పాడు.

చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'లో పూరి జర్నలిస్ట్ పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో.. చిరుని పూరి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో 'ఆటో జానీ' ప్రస్తావన వచ్చింది. "ఆటో జానీ స్క్రిప్ట్ ఏం చేశారు.. ఉందా.. పక్కన పడేశారా?" చిరంజీవి అడగగా.. "అది పాత కథ.. మీకోసం అంతకంటే మంచి కథ రాస్తాను.. త్వరలోనే మిమ్మల్ని కలిసి వినిపిస్తాను" అని పూరి బదులిచ్చాడు. "మంచి స్క్రిప్ట్ తో వస్తే తప్పకుండా కలిసి పని చేద్దాం" అని మెగాస్టార్ భరోసా ఇచ్చారు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Puri jagannadh and chiranjeevi's interview and upcoming movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...