Jump to content

Chiranjeevi reaction on Garikapati Issue ,Mohan Babu ,Rajasekhar

areyentiraidhi

Recommended Posts

50 minutes ago, DesiPokiri said:

Ee great andhra converted reddy gadiki video mottam lo aa land grabber okkate vinipinchindha 

Vizag land grabbing lo busy gaa vunnaaru Jaffas. So yeedho ala typing flow lo vocheesindhi..

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, BAVA_BERRY said:

Mana Balya all time block buster  kana Chiranjeevi flop movie more collect chestunde ani @Swatkat @mettastar discussin baa

Chiranjeevi ki flop cinema la .....Nenu eppudu chudaledu vinaledu....  Balio oka pedda comedian ani mana DB widows decalre chesaru ga.... How can u compare balio with Sirio 

InconsequentialAffectionateIndianhare-si

  • Upvote 1
Link to comment
Share on other sites

  • 2 weeks later...

chiru-satire-on-garikapati.webp

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆయనను చూసేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు జనాలు ఎగబడతారు. ఇటీవల అలై బలై కార్యక్రమంలో కూడా మెగాస్టార్ తో ఫోటో దిగేందుకు అక్కడి వారు పోటీ పడగా.. అదే సమయంలో వేదికపై ప్రసంగిస్తున్న గరికపాటి నరసింహారావు అసహనానికి గురయ్యారు. ఫోటోలు ఆపకపోతే తాను వేదిక దిగి వెళ్లిపోతానని అన్నారు. దీంతో అది వివాదానికి దారి తీసింది. ఇప్పుడిప్పుడే అందరూ దానిని మర్చిపోతున్న సమయంలో తాజాగా చిరంజీవి ఆ ఘటనను గుర్తు చేసుకొని ఛలోక్తి విసరడం ఆసక్తికరంగా మారింది.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ప్రభు 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' అనే ఒక పుస్తకాన్ని రచించి చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరింపజేశారు. ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవితో ఫోటోలు దిగేందుకు సెలబ్రిటీల భార్యలు సైతం ఆసక్తి చూపించడం చర్చనీయాంశమైంది.

అయితే ఫోటోలు ఇచ్చేందుకు సిద్ధమైన చిరంజీవి.. కొద్ది రోజుల క్రితం ఇలానే తన అభిమానులకు ఫోటోలు ఇస్తుంటే గరికపాటి చేసిన కామెంట్లను గుర్తు చేసుకుంటూ "ఆయన ఇక్కడ లేరు కదా" అంటూ చిరు చలోక్తి విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ సందడి నెలకొంది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. For more information visit Teluguone.com official website

Click here to get more details about chiranjeevi satire on garikapati incident

Link to comment
Share on other sites

2 hours ago, Telugumoviereviews said:

adhenti sirr maaa anniay ivanni em patinchukoru...chaalla mrudhu swabaahvii antaaaru...maaa anniya ki inkaa aa g.paaatii incident memory la anthey unattu undhii....sasthunaaam saami anniya kosam paddingg and bhajana cheyyalekaa...malli ayipoyina dhaaniki intha enduku

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...