Jump to content

ఈ జెనరేషన్ పిలగాళ్ళకి..అన్నిటికీ తొందరే…


dasari4kntr

Recommended Posts

Just now, kakatiya said:

Options r bad..in fact stocks r bad

stocks are bad if you try to make a quick buck. everyone will know after burning their hand. but how fast you realize and set your house in order is the key. 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

6 minutes ago, Bendapudi_english said:

Andhuke una motham paisal tho options sariga play cheyakapothe life lo options ekuva migalavu 

ఏమో బ్రో…ఒక్క ఫెయిల్ కే నిరుత్సాహపడితే ఏలా…

నేను చదువుకునే రోజుల్లో సెమిస్టర్ ఫెయిల్ అయితే education loan కంటిన్యూ చెయ్యను అని బ్యాంక్ మేనేజర్ తెగ పీడించేవాడు…వాడి దెబ్బకి suicide ఆలోచనలు కూడా వచ్చాయి…

కట్ చేస్తే నేను USA and SA లో జాబ్ చేస్తానని కూడా ఆరోజుల్లో ఊహించలేదు…

ప్రతి ఒక్కరికి జీవితంలో గడ్డు రోజులు వస్తాయి..వాటి నుండి గుణపాఠాలు నేర్చకుని పోతావుండాల… 

  • Upvote 2
Link to comment
Share on other sites

12 hours ago, dasari4kntr said:

ఏమో బ్రో…ఒక్క ఫెయిల్ కే నిరుత్సాహపడితే ఏలా…

నేను చదువుకునే రోజుల్లో సెమిస్టర్ ఫెయిల్ అయితే education loan కంటిన్యూ చెయ్యను అని బ్యాంక్ మేనేజర్ తెగ పీడించేవాడు…వాడి దెబ్బకి suicide ఆలోచనలు కూడా వచ్చాయి…

కట్ చేస్తే నేను USA and SA లో జాబ్ చేస్తానని కూడా ఆరోజుల్లో ఊహించలేదు…

ప్రతి ఒక్కరికి జీవితంలో గడ్డు రోజులు వస్తాయి..వాటి నుండి గుణపాఠాలు నేర్చకుని పోతావుండాల… 

*=:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...