Jump to content

రూపాయి పడిపోలే.. డాలరే బలపడ్డది.. నిర్మలమ్మ వింత భాష్యం

Mediahypocrisy

Recommended Posts

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి (1డాలరు= రూ.82.68) చేరుకోవడంపై వస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భిన్నంగా స్పందించారు. అమెరికాలో పర్యటనలో ఉన్న ఆమె మాట్లాడుతూ దీన్ని రూపాయి విలువ పడిపోతున్నట్టుగా తాను చూడటం లేదని, డాలర్‌ బలపడుతుండటంతో అలా అనిపిస్తున్నదని వింత భాష్యం చెప్పారు. మన రూపాయి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ కంటే మెరుగ్గానే ఉన్నదన్నారు

Link to comment
Share on other sites

21 minutes ago, TrishaManiac said:

kontha lo kontha Indian currency doing better against USD......look at all other currencies and then talk

Modi 1$ = 1 r chesta annadu 

60 rs per doller velte manmohan singh ni eki paresadu 

ippudu 83 

Link to comment
Share on other sites

15 minutes ago, manadonga said:

Modi 1$ = 1 r chesta annadu 

60 rs per doller velte manmohan singh ni eki paresadu 

ippudu 83 

it's just 83...not 150 like other currencies have become....that's the point....India is truly a vishwaguru

Link to comment
Share on other sites

13 minutes ago, Higher_Purpose said:

He’s a doctor .. bhakth kuda kadhu. $ balapadthundhi adhi nijam …  

Evdra vadu Australia to compare chesedi verri puvvu 

1 aud vs 48 inr in 2020

aud was very strong in 2012 to 2014 

kanisam ubp or euro compare cheyyalisinidi 

aud will be very strong again in next 2 yrs 

valla coal export bringing all money 

Link to comment
Share on other sites

6 hours ago, Higher_Purpose said:

He’s a doctor .. bhakth kuda kadhu. $ balapadthundhi adhi nijam …  

అయినా ఇదేం argument bro..

మన ఇల్లు తగలబడుతుంది అంటే…పక్కనోడి ఇల్లు ఇంకా ఎక్కువగా తగలపడుతుంది అని సమర్దించు కోవడం…రాజకీయ నాయకులు దీనిని ఒక సాకుగా చూపి తప్పించుకుంటున్నారు…కనీసం మన సామాన్య ప్రజలు నమ్మకుంటే చాలు…

5th largest GDP nation మనది…17% exports చేస్తే 45% imports చేసుకుంటున్నాం…డాలర్ ఇలానే కొనసాగితే…1.38 billion పాపులేషన్ ఉన్న ఇండియా long run లో sustain అవ్వడం కష్టం…

ఇతర కరెన్సీ తగ్గితే తగ్గొచ్చు..అందులో మనం గర్వపడాల్సింది ఏముంది…అయినా మనం ట్రేడ్ జరిపేది usd లో… ఇతర కరెన్సీ తగ్గినా మనకు వచ్చే లాభం శూన్యం…

ఒక్క ఆయిల్ ఇండస్ట్రీ దెబ్బతింటే చాలు..దాని ఫలితం దేశం మొత్తం ఉంటుంది…దాని ఫలితం మన భవిష్యత్ exports పైన పడుతుంది…అప్పుడు తెలుస్తుంది…

Ferq1i3UAAEUaFx?format=jpg&name=medium

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

Correct eh bro meeru cheppedhi. Ipudunna politicians lo PV, mms lanti economist lu leru poni edhoti chesi … long run lo India sustain avvali ani evaru try cheyyaru.. just temporary benefits & reliefs thsppa

Link to comment
Share on other sites

11 minutes ago, Higher_Purpose said:

Correct eh bro meeru cheppedhi. Ipudunna politicians lo PV, mms lanti economist lu leru poni edhoti chesi … long run lo India sustain avvali ani evaru try cheyyaru.. just temporary benefits & reliefs thsppa

35 marks unna vadu 60 techukovadam easy.. 80 unnavadu 95 techukovadam ani pusphams cheptunnaru..

Link to comment
Share on other sites

11 minutes ago, ahimsavaadhi1 said:

Chaala casual ga chepthunnaru ikkada antha arm chair experts. 
 
imports thagginchali and exports penchali ani. Is it that simple ?  

as long as we are finding excuses like other currencies are weakening much than rupee..than accepting the rupee depreciation …we will never increase  exports…

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...