Jump to content

Kantara Movie Review


kittaya

Recommended Posts

Its the bombarding Climax , 

BGM and Rishab Acting. created a transss .... you will be into the movieeeee...... bayataku vachi evaraina movie hit ani cheppalsindheeeeeeee... atluntadhiii climaxx fight nunchi(last 5 mins nunchi).....

 

Movie first and climax scenes are best through out the movie..... 

konni scenes valla movie super hit antee... ide ani cheppachu... 

 

story , direction and hero by Rishab ------  

 

Link to comment
Share on other sites

kantara-telugu-3-days-collections.webp

కన్నడ సినిమా 'కాంతార' తెలుగు రాష్ట్రాల్లో దూకుడు చూపిస్తూనే ఉంది. మూడో రోజు సోమవారం అయినప్పటికీ మొదటి రోజు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. దీపావళి వరకు ఇదే జోరు కొనసాగితే ఈ చిత్రం తెలుగులో అంచనాలకు మించిన సంచలనాలు సృష్టించడం ఖాయం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.6.80 కోట్ల షేర్(13.50 కోట్ల గ్రాస్) రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఫుల్ రన్ లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల షేర్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.

హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన 'కాంతార' చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రిషబ్ తో పాటు సప్తమి, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Kantara movie collection updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...