Jump to content

ఒకనాడు..!


Higher_Purpose

Recommended Posts

7 hours ago, Higher_Purpose said:

ఓ రెండు చిత్రాలు:

#మొదటిది: 
ఓ శతాబ్దం ముందు ప్రీ కాస్టింగ్ పైప్ తయారు చేశారు. అది ఎంత బరువును తట్టుకొంటుందో టెస్టింగ్ సదుపాయాలు లేవు, అప్పట్లో. ఇలా దాని మీద బరువు నింపారు. దానిని తయారు చేసిన వ్యక్తి ఆ పైపులో కూర్చున్నాడు, తన పని మీద నమ్మకంతో.

#రెండోది:
ఆదివారం మరుసటిరోజును పోలవారంగా పిలుచుకొంటూ, ఆ రోజంతా నిమిషం తీరికగా దొరకని ఆయనతో.. ఇంటి పెద్ద ఇరగదీసింది ఏమిటో చూద్దామని వెంట వెళ్లింది కుటుంబం. స్పిల్ వే లోపల దిగి, టన్నెల్ మరో ప్రక్కకు నడుచుకుంటూ వచ్చేసరికి చెమటలు పట్టాయి, భయంతో కాదు. లోన గాలి తక్కువ వలన. 

#నమ్మకం_అంటే_అది
మరి..నమ్మి ఓట్లేసిన వాళ్ళను కలవడానికి పరదాలు కట్టుకుని తిరిగేవాడిని ఏమంటారు..??

3ECBA6FC-62EC-49A8-AC31-669803E469AF.jpeg

 

aa right side nilabaddodu kcr a?

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...