Jump to content

ఏయ్ మళ్ళా వేశాడు, ఇంకో రెడ్డి గారిని

southyx

Recommended Posts

ఆలూరి సాంబ శివారెడ్డి గారు ఫీ రెగ్యులేటరీ కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆల్రెడీ కారు కేటాయించి ఉంటారు. ఆ పదవి నుంచి రిటైర్ అవ్వగానే ఇప్పుడు సలహదారు పదవి ఇచ్చి కారు కొనుక్కోమని ఇంకో 20లక్షలు ఇచ్చారు..
ఇంకోటి.. ఆయన భార్య పద్మావతి గారు ఆల్రెడీ ఎమ్మేల్యే.. ఆమెకు ప్రభుత్వం నుండి ఇప్పటికే హౌస్ అలవెన్స్ ఇస్తుంది.. మళ్లీ ఈయనకు ప్రత్యేకంగా ఇంటి అద్దె కోసం లక్ష రూపాయలు చెల్లిస్తూ G.O ఇచ్చారు..
కేవలం నోటితో ఇచ్చే సలహాలు, చేతితో పెట్టే సంతకాల కోసం ఈయనకు ప్రభుత్వం కేటాయించిన సిబ్బంది ఎంతమందో తెలుసా?? 8మంది.. అవసరమా అంతమంది??
ఇలా ప్రభుత్వ సొమ్ము సలహాదారుల పేరుతో దుబారా చెయ్యడం ఎంతవరకు న్యాయం ఆలోచించండి.. తనకు కావలసిన వారి కోసం ప్రభుత్వ సొమ్ముని ఈవిధంగా దోచి పెడుతున్నాడు మన కులగజ్జి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు..
312219810_122531263932272_86834681240103
 
Link to comment
Share on other sites

10 minutes ago, southyx said:

peru la thoka lekuntey mudhaa digadhu maa reddi jgnaaal sir vaadi ki

Link to comment
Share on other sites

14 minutes ago, RedThupaki said:

peru la thoka lekuntey mudhaa digadhu maa reddi jgnaaal sir vaadi ki

Whatif manollani adviser gaa pettukunte? Paamu ki paalu posinatte gaa?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...