Jump to content

Pawan Kalyan Package tisukunnada ? - NSFW

bhaigan

Recommended Posts

  • bhaigan changed the title to Pawan Kalyan Package tisukunnada ? - NSFW
2 hours ago, bhaigan said:

 @csrcsr ee start muzik

karuda kattina pulka talking about Pawan Kalyan

jaffa @paytm handles spreading it virally

I already told TDP will never support JanaSena/BJP

tweet is believable because there are 2 b**bs in the ID...

not normal b**bs, they are maha b**bs :giggle:

Link to comment
Share on other sites

6 minutes ago, dasari4kntr said:

package అనేది ఒక నిరూపించ లేని ఆరోపణ మత్రమే…నిరూపించే దాక అది వాస్తవం కాదు…

పవన్ కల్యాణ్ ని విమర్శంచాలంటే…అతని పార్టీ పొత్తులపైన విమర్శించొచ్చు..టీడీపీ వామపక్షల నుండి మొదలై మాయావతి బీజేపీ వరకూ వచ్చాడు…దాన్ని బట్టి అతని రాజకీయ సిద్దాంతం, పార్టీ  సిద్దాంతం ఏంటని  విమర్శించ వచ్చు…నేను ఒకప్పుడు జనసేనా అభిమానినే అది నీకు కూడా తెలుసు…కానీ ఎప్పుడైతే బీజేపీ తో కలిసాడో అప్పటి నుండి ఏ పార్టీనీ నమ్మడం మనేసాను… అవే తప్పులు పవన్ కల్యాణ్ ఇప్పటికీ చేస్తున్నాడు…

అంతేగాని అతను ప్యాకేజి తీసుకున్నాడు అని నిరాదర ఆరోపణలు, 3 పెళ్ళిల్లు అనే వ్యక్తిగత ఆరోపణలు చేయటం అనవసరం…

అయినా ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అన్నీ వాడు వీడినేం తిట్టాడు…వీడు వాడినేం తిట్టాడు అనే దాని చుట్టూనే తిరుగుతున్నాయి…కాని ప్రజలకి పనికొచ్చే రాజకీయం అసలు లేదు…

బీజేపీ తో కలిశాడు కాబట్టే ఉన్న లీడర్స్, కార్యకర్తలని కాపాడుకోగలిగాడు. వైసీపీ అకృత్యాలు మీకు అర్ధం కావడం లేదు. 40+ టిడిపి కార్యకర్తలని చంపారు, వందల మందిని అరెస్ట్ చేసి వేదించారు, ఫైనాన్షియల్ గా డామేజ్ చేశారు.

Link to comment
Share on other sites

11 minutes ago, southyx said:

బీజేపీ తో కలిశాడు కాబట్టే ఉన్న లీడర్స్, కార్యకర్తలని కాపాడుకోగలిగాడు. వైసీపీ అకృత్యాలు మీకు అర్ధం కావడం లేదు. 40+ టిడిపి కార్యకర్తలని చంపారు, వందల మందిని అరెస్ట్ చేసి వేదించారు, ఫైనాన్షియల్ గా డామేజ్ చేశారు.

సరే బ్రో …అసలు పవన్ కల్యాణ్ బీజేపి వరకూ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది…2014 తర్వాత టీడీపి ఎప్పుడైనా package ఆరోపణలపైన defend చేసిందా…? టీడీపీ నాయకులే అవసరం తీరాక మేము సొంత బలంతో గెలిచాం పవన్ కల్యాణ్ వళ్ళ కాదు అని చెప్పారు…ఇంకొంతమంది టీడీపి నాయకులు అతని పెళ్ళిల పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేసారు…ఇప్పుడు వచ్చి మళ్ళీ కలుస్తున్నారు…

పైన చెప్పాకదా …తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎలా అగోరించాయో…అలాంటి వాటి గురించి మనం టైం వేష్ట్ చేసుకోవడం అనవసరం…

  • Upvote 1
Link to comment
Share on other sites

12 minutes ago, dasari4kntr said:

టిడిపి వాళ్ళు .. వాళ్ళ మీద వచ్చిన వెన్నుపోటు, అమరావతి లో ఇన్సిడర్ ట్రేడింగ్ లాంటి వాటి మీదే సరిగ్గా డెఫెండ చేసుకోలేదు, ఇంకా పక్క పార్టీ గురుంచి ఏం పట్టించుకుంటుంది? నువ్వు టిడిపి సైడ్ ఏమి అన్నారు అని మాత్రమే చూస్తున్నావ్, జనసేన సైడ్ నుండి కూడా టిడిపి వాళ్ళు మా కాళ్ళు పట్టుకున్నారు డైలాగ్స్ అన్నారు. ఇద్దరది తప్పు, నేను రాసింది, పవన్ బిజేపి తో ఎందుకు కాలవాలసివచ్చిందో అని చెప్పడానికి మాత్రమే. 2014 తరువాత టిడిపి వాళ్ళు పవన్ పెళ్ళిళ్ళ మీద ఎప్పుడు మాట్లాడలేదు. ఒకరు ఇద్దరు చోట లీడర్స్ 2019 ఎలెక్షన్స్ టైమ్ మాట్లాడినప్పుడు సీబీన్, టిడిపి లీడర్షిప్ పర్సనల్ గా వెళ్లొద్దు అని వారించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...