JambaKrantu Posted October 22, 2022 Report Share Posted October 22, 2022 1 hour ago, TechAdvice said: Pulicherla hahah.. jaggu ni target chesintunnadu Jaggadini target chesenta scene ledule ippudu movie vallaki.. aadu psycho gaadu movie release kooda kanivvadu 1 Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted October 23, 2022 Report Share Posted October 23, 2022 On 10/21/2022 at 4:09 PM, DesiPokiri said: Inkem reddys ra babu , reddy pride anukune ys jagan reddy né second wife family , inkem pride antunna @RedThupaki ooruko anna asalkey maa thokaa sanghaalllu anni ippudu oka keepp ki puttinaaa pyaaammilyyy vallaani gonaa grudhhaa reddii anukunaaammm ani widowww cryingg akkadaa.....alla thokaaass thokaaas burningg....evaru vesina trap valley padinattu ayindhii maa thokalu burningg ikkadaa....why putting kaaaram on punduu pleasse 1 Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'వీర సింహా రెడ్డి'. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏకంగా 11 ఫైట్లు ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య సినిమా అంటే భారీ ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. ఆయన గత చిత్రం 'అఖండ'లో డివోషనల్ టచ్ తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నప్పటికీ.. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. 'వీర సింహా రెడ్డి'లో చిన్న, పెద్ద కలిపి మొత్తం 11 ఫైట్లు ఉంటాయట. అందులో ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోతాయని.. ఇక సెకండాఫ్ లో వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్. మొత్తం 11 ఫైట్లలో ఐదు మేజర్ ఫైట్స్ కాగా, మిగతావి చిన్న ఫైట్స్ అని తెలుస్తోంది. For more information visit Teluguone.com official website Click here to get more details about NBK 107 movie latest updates Quote Link to comment Share on other sites More sharing options...
HugoStrange Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 2 hours ago, Telugumoviereviews said: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'వీర సింహా రెడ్డి'. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏకంగా 11 ఫైట్లు ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య సినిమా అంటే భారీ ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. ఆయన గత చిత్రం 'అఖండ'లో డివోషనల్ టచ్ తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నప్పటికీ.. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. 'వీర సింహా రెడ్డి'లో చిన్న, పెద్ద కలిపి మొత్తం 11 ఫైట్లు ఉంటాయట. అందులో ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోతాయని.. ఇక సెకండాఫ్ లో వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్. మొత్తం 11 ఫైట్లలో ఐదు మేజర్ ఫైట్స్ కాగా, మిగతావి చిన్న ఫైట్స్ అని తెలుస్తోంది. For more information visit Teluguone.com official website Click here to get more details about NBK 107 movie latest updates palanati bramha naidu ki kuda elage hype chesaru ekkuva fights unnai ani. edi emavuthundo Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted November 24, 2022 Report Share Posted November 24, 2022 2023 సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ హంట్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది. 'వీర సింహా రెడ్డి' చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి 'జై బాలయ్య' అంటూ సాగే పాటను నవంబర్ 25న ఉదయం 10.29కి విడుదల చేయబోతున్నట్టు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. అందులో వైట్ అండ్ వైట్ ధరించి ట్రాక్టర్ నడుపుతున్న బాలయ్య లుక్ కిర్రాక్ ఉంది. మరి సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website Click here to get more details about NBK's Veera simha reddy movie latest updates Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted November 24, 2022 Report Share Posted November 24, 2022 Trailer vocchaka story vestha … Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.