Jump to content

#TilluSquare - Title Reveal | Siddhu, Anupama Parameswaran | Mallik Ram | S Naga Vamsi


kittaya

Recommended Posts

10 minutes ago, hunkyfunky2 said:

Hope they have a reason to change the heroine...

First one ended with a lot of unanswered questions about her - where she went, why etc.. 

she went goa with money because she needs money.. last lo jail lo vesaaka inka same heroine ni pettalante she has to be released from jail no

Link to comment
Share on other sites

3 hours ago, TOM_BHAYYA said:

she went goa with money because she needs money.. last lo jail lo vesaaka inka same heroine ni pettalante she has to be released from jail no

so , if this sequel becomes a hit - 3rd one can have her back and write a story about neha taking revenge @3$%

Link to comment
Share on other sites

F2 was a once time hit..F3 is sequel and reject

same will happen with DJ tillu..they will try same comedy again and will bounce back

unless they come up with super super fun script

Link to comment
Share on other sites

tillu-square-announcement-video.webp

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'డీజే టిల్లు' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సిద్ధుతో 'డీజే టిల్లు' సీక్వెల్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే 'డీజే టిల్లు' సీక్వెల్ ని రూపొందిస్తున్నారు.

'డీజే టిల్లు' సీక్వెల్ కి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

'టిల్లు స్క్వేర్' షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాక్సాఫీస్ దగ్గర 'డీజే టిల్లు' సంచలనం సృష్టించిన ఏడాదికే 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది. 'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దీపావళి కానుకగా ఒక ప్రత్యేక వీడిమోని విడుదల చేసింది చిత్ర బృందం.

'టిల్లు స్క్వేర్'తో రెట్టింపు వినోదాన్ని పంచి, 'డీజే టిల్లు'ని మించిన విజయాన్ని సాధిస్తామని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. For more information visit Teluguone.com official website

Click here to get more details about DJ tillu movie sequel titled TILLU SQUARE movie latest updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...