Jump to content

Missing scientific links of KANTARA


yoda123

Recommended Posts

My theory of disappearances, punjaluri are peaceful people being demigods(god's voices). 

But when they have to take a life for what so ever reasons, they need to sacrifice themselves and make sure they have a hier to follow the tradition

So father kills the guy but not shown in the movie(guy dies on court steps, but punjaluri warns him...so he caused his death), he sacrifices himself

So did the Hero....n he sacrifices and meets he father at the end

 

My theory

 

 

Link to comment
Share on other sites

3 hours ago, kasi said:

My theory of disappearances, punjaluri are peaceful people being demigods(god's voices). 

But when they have to take a life for what so ever reasons, they need to sacrifice themselves and make sure they have a hier to follow the tradition

So father kills the guy but not shown in the movie(guy dies on court steps, but punjaluri warns him...so he caused his death), he sacrifices himself

So did the Hero....n he sacrifices and meets he father at the end

 

My theory

 

 

 

hmm .. i agree fr the first .. the father killed the landlord on footsteps of court n sacrificed himself !!

regarding the second ... i don't think the son also sacrificed himself ... but he was mortally wounded during the riot ... n died by disappearing in to woods ...

Link to comment
Share on other sites

kantara-telugu-collections(1).webp

తెలుగులో 'కాంతార' జోరు కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెడుతోంది. మొదటి వారం 300కి పైగా, రెండో వారం 200కి పైగా థియేటర్లతో సరిపెట్టుకున్న 'కాంతార'.. మూడో వారం ఏకంగా 550కి పైగా థియేటర్లలో సందడి చేయనుండటం విశేషం. అంతేకాదు తాజాగా తెలుగులో రూ.30 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ చిత్రం ముందు ముందు ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార'ను గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగులో రూ.2 కోట్ల బిజినెస్ కాంతార.. మొదటి రోజే రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా తెలుగులో 'కాంతార' జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 13 రోజుల్లో రూ.17 కోట్ల షేర్(30.95 కోట్ల గ్రాస్) రాబట్టింది. నేటితో రెండు వారాలు పూర్తి చేసుకొని రేపటి నుంచి మూడో వారంలోకి అడుగుపెట్టనుంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Kantara movie collection updates in Telugu states

Link to comment
Share on other sites

  • 4 weeks later...

kantara-crosses-400-crore.webp

కన్నడ చిత్రం 'కాంతార' దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన 'కాంతార'.. ఆ తర్వాత రెండు వారాలకు మిగతా భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సంచలన కలెక్షన్స్ తో సత్తా చాటింది. రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా రూ.400.90 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం. ఇప్పటికీ పలు చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'కాంతార' ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Kantara movie collection updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...