Jump to content

Another vote for note scam


Peruthopaniemundhi

Recommended Posts

2 minutes ago, Android_Halwa said:

Mosedi emundi bro ida….almost 40 sitting MLA’s are up for sale…Pilot Rohit ready was sold once…Vellevariki tickets raavu…Monna Rajgopal Reddy emana prajala bagukosam party change ayinda ? 

Fact1: BJP will buy sitting MLA’s and we don’t need any evidence for that.

Fact2: TRS using its machinery to catch such transactions.

 

yes but edo drama kosam panditulani teçhi ee drama chese anta state eppudu KCR ledu undadu kuda, he is not like visionary and ranku chanell..

  • Like 1
Link to comment
Share on other sites

21 minutes ago, hyperbole said:

lol..Kishan Reddy meltdown, police ki em sambandam police etla poi arrest chestaru anta, CBN di HD ayite idi 4K quality, V6 oddu gaap chup

 

 

Memu dabbulu panchuthamu ..customer satisfy kakapothe return ivvali..anthe Gani arrest ela chestharu anedhi ikkada Kavi Bhavana..

Kavi = Kishan reddy vuncle

Link to comment
Share on other sites

24 minutes ago, Mirzapur_kattappa said:

Memu dabbulu panchuthamu ..customer satisfy kakapothe return ivvali..anthe Gani arrest ela chestharu anedhi ikkada Kavi Bhavana..

Kavi = Kishan reddy vuncle

operation nadipindi anta modode anduke nellu mingutunnadu. Oct 31st Nadda gani meeting in Munugode and they wanted some blasting news for the polls going on Nov 3, borlabokka na paddaru

 

 

Link to comment
Share on other sites

amit shah gadu just miss ayindu anta

ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు.. అమిత్‌ షా తో ఫోన్‌ లో మాట్లాడించే ప్రయత్నం చేసిన ముగ్గురు వ్యక్తులు.. అమిత్‌ షా టచ్‌ లో కి రాకపోవడంతో ఆయన అనుచరుడితో గంటన్నర సేపు మాట్లాడించిన ముగ్గురు.. ఈ వ్యవహారాన్నంతటిని సీక్రెట్‌ గా రికార్ట్ చేసిన పోలీసులు.

Link to comment
Share on other sites

30 minutes ago, hyperbole said:

yes but edo drama kosam panditulani teçhi ee drama chese anta state eppudu KCR ledu undadu kuda, he is not like visionary and ranku chanell..

Dubai shekar masth neetimantudu ayya. Ennadu lagula ergale

  • Haha 1
Link to comment
Share on other sites

40 minutes ago, hyperbole said:

yes but edo drama kosam panditulani teçhi ee drama chese anta state eppudu KCR ledu undadu kuda, he is not like visionary and ranku chanell..

4 paniki rani vallanu koni bjp govt form chesi remaining 12 month term la state budget surplus loki testadi , ippudu plan mottam ravindra chedagottindu howle gadu 

Link to comment
Share on other sites

5 minutes ago, Gorantlamdhav said:

4 paniki rani vallanu koni bjp govt form chesi remaining 12 month term la state budget surplus loki testadi , ippudu plan mottam ravindra chedagottindu howle gadu 

kurkure reddy ganni aduggi aa logic, that's why BJP bafoons are dumbfcks for a reason, don't question the logic.

👇

 

 

 

Lol..for this one

 

 

 

 

  • Haha 2
Link to comment
Share on other sites

4 hours ago, Peruthopaniemundhi said:
  • నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల వేసిన ముఠా
  • ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇస్తామని ముఠా ఆపర్
  • తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ వేదికగా సంప్రదింపులు
  • ప్రలోభాలపై పోలీసులకు సమాచారం ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • ఫామ్ హౌజ్ పై పక్కా సమాచారంతో దాడి చేసిన సైబరాబాద్ పోలీసులు
  • ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన వైనం
  • నిందితుల నుంచి భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం
  • ఆపరేషన్ లో స్వయంగా పాల్గొన్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

తెలంగాణలో హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు బుధవారం ఓ భారీ ఆపరేషన్ ఆకర్ష్ ను అడ్డుకున్నారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియస్ సతీశ్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్ లో దెక్కన్ ప్రైడ్ పేరిట హోటల్ నడుపుతున్న అంబర్ పేటకు చెందిన నందకుమార్ లు ఉన్నారు. 

టీఆర్ఎస్ కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలతో మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ వేదికగా నిందితులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఎమ్మెల్యేలే స్వయంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు సమాచారం ఇచ్చారు. దీంతో తన బలగాలతో కలిసి స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగి... ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఫామ్ హౌజ్ పై దాడి సందర్బంగా ముగ్గురు నిందితులు పట్టుబడగా... వారి వద్ద నుంచి బ్యాగుల్లో కుక్కిన కరెన్సీ కట్లలను పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము చెప్పినట్లుగా పార్టీ ఫిరాయిస్తే... ఒక్కొక్కరికి రూ.100 కోట్ల చొప్పున డబ్బు ఇస్తామని, డబ్బుతో పాటు కాంట్రాక్టులు, .పదవులు కూడా ఇస్తామని నిందితులు ప్రలోభపెట్టినట్లు సమాచారం. ఈ బేరసారాలన్నీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌజ్ లోనే జరగడం గమనార్హం. ఈ ప్రలోభాలు బీజేపీ నుంచే వచ్చాయని వార్తలు వచ్చినా... దానిపై స్టీఫెన్ రవీంద్ర ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

 

idhoka news malli idhoka discussion

atleast post public issues 

why to waste on this useless topics

Link to comment
Share on other sites

3 hours ago, Gorantlamdhav said:

4 paniki rani vallanu koni bjp govt form chesi remaining 12 month term la state budget surplus loki testadi , ippudu plan mottam ravindra chedagottindu howle gadu 

And that too at the cost of 400crores tho anta 😂😂😂 

Dora gaadu maa chandranna laaga paatha chithakaya pachadi lekka try chesthunnaadu. 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...