Jump to content

10 నెలలు ముందు వాలంటీర్ ఈ పిల్లని మాటలు చెప్పి తీసుకెళ్ళాడు


southyx

Recommended Posts

ఫ్రెండ్ ఒకడు ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. వాళ్ళ అన్న కూతురు టెన్త్ చదువుతుంది. వాలంటీర్ గాని వయసు 32. పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఏం చెప్పాడు ఏమో, ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అని ఫ్రెండ్ పోస్ట్ సారాంశం. ఇదే ఫోటో పోస్ట్ లో పెట్టి, ఎవరికైనా డీటైల్స్ తెలిస్తే చెప్పమని అడిగాడు. మధ్య లో నేను అడిగితే, ఆ అమ్మాయి జాడ ఇంకా దొరకలేదు అని చెప్పాడు.

295978591_1098031787806979_3310508230454

పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసి, వాలంటీర్ గాని డీటైల్స్ కూడా ఇచ్చి అమ్మాయి మైనర్, ఎలాగైనా హెల్ప్ చేయమని అడిగితే, వాలంటీర్ గాడు వైసీపీ అని యాక్షన్ తీసుకోలేదు. పాపం ఆ పిల్ల పేరెంట్స్, ఫ్రెండ్ చాలా ట్రై చేశారు. రీసెంట్ గా ఆ అమ్మాయి డెడ్ బాడీ కాలువ లో దొరికింది.

312954133_128499206657285_66676337947568

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...