Jump to content

ఇవ్వాళ తాడిపత్రిలో ఒక ఆటో ఆయనతో మాట్లాడా


Higher_Purpose

Recommended Posts

59 minutes ago, futureofandhra said:

@paytmoon duty

 

Entha payment padindhi eeroju … CJI decision cheppanu annandhuku no payment ah ? 

Link to comment
Share on other sites

On 10/29/2022 at 9:58 AM, Higher_Purpose said:

ఇవ్వాళ తాడిపత్రిలో ఒక ఆటో ఆయనతో మాట్లాడా.... మాములుగా అడిగా ఏంటి అన్నా పరిస్థితి అని.... ఏముంది అబ్బా....టీడీపీనే గెలుచ్చాది అన్నాడు.... పదివేలు ఇస్తున్నాడు కదా మరి ఓటు వెయ్యవా అని అడిగా....పది వేలు ఇచ్చినాడు అబ్బా,కానీ 4 వేలు ఉన్న ఇన్సూరెన్స్ 9.5 వేలు అయిం

దానికే పాయ ఇచ్చిండేదంతా అన్నాడు.... ఈలోగా ఆటో సోలార్ పవర్ ప్లాంట్ దగ్గరకు వెళ్ళింది.... ఇది ఎవరు తెచ్చారో తెలుసా అన్నాను....ఇంకెవరు బాబే కదా అన్నాడు.... మరి ఇంతమందికి పని వచ్చింది ఓట్లు వెయ్యలేదేందుకు అని అడిగా.... మనుషులమే కదా అబ్బా....తప్పు సేసేస్తిమి ఏం జేశేది అన్నాడు!

when real characters cannot save the day, imaginary characters come in very useful to built a story

barkha dutt driver koda ante, highly knowledgeable drivers these days

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...