Jump to content

జై బాలయ్య అంతే…!


ntr2ntr

Recommended Posts

tirumala Q lo,

oka papa on shoulders, govinda govinda ani chepthuthondhi

sudden ga, jai balayya ani arisindhi, aa chinna pilla

ikkada ala anakudadhu ani aa shoulder fellow cheppadu. well trained fanatics from that age.

  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, Democraticcompulsion said:

PS1 ki telugu lo intro voice balayya ichada?

Mee balatkar gadini pogudukodaniki Chiru ni anadam avasarama?

Known mental certificate gadini promote chesukodiniki siggupadalsindi poyi malli vere vallani anadam

PS1 inka telugu lo breakeven kaaledu ika kaadu kooda adi mana sirio iron leg Mahima 😃 

Link to comment
Share on other sites

30 minutes ago, ntr2ntr said:

PS1 inka telugu lo breakeven kaaledu ika kaadu kooda adi mana sirio iron leg Mahima 😃 

Movie lo matter vunte cinema hit avuthadi, Ayina PS1 ki voice over echindi Rana Daggubati.

Koncham me fans ayina positive ga behave cheyandi!

Link to comment
Share on other sites

42 minutes ago, ntr2ntr said:

PS1 inka telugu lo breakeven kaaledu ika kaadu kooda adi mana sirio iron leg Mahima 😃 

 

9 minutes ago, AverageDesiGuy said:

Movie lo matter vunte cinema hit avuthadi, Ayina PS1 ki voice over echindi Rana Daggubati.

Koncham me fans ayina positive ga behave cheyandi!

Breakeven pakkana pettu, sampoornesh hridayakaleyam 2 weeks collections are more than kathanayakudu and ruler movies of balayya combined.

Thala ekkada pettukovalo ardam avtundha balayya ani antunna non caste fans

  • Haha 2
Link to comment
Share on other sites

స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ పేజీలో బాలయ్య ఫొటోకి విరాట్ కోహ్లీ ఫొటో మార్ఫింగ్ చేసారు… 

 

where is this I say

Link to comment
Share on other sites

5 hours ago, ntr2ntr said:

బాలయ్య గురించి ఒకటి రాద్దాం అనుకుంటున్నా మూడు రోజుల నుంచి… 

 

తన కాంపౌండ్‌లో 12 మంది హీరోలు ఉంటే బాలయ్యను కొడుకు సినిమా ప్రమోషన్‌కు అల్లు అరవింద్ పిలిచాడు… 

 

అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రజనీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మమ్ముట్టి… 

 

వీళ్ళల్లో ఎవరికీ కూడా వారి వారి భాషల్లో 60 ఏళ్ళు దాటిన తర్వాత… ఇంత స్టార్ ఇమేజ్ పెరగలేదు… 

 

సొంతగా అభిమానులు ఉండవచ్చు కానీ కొత్తగా అభిమానులు రావడం అనేది జరగలేదు… 

 

వాళ్ళు వాళ్ళ పనులతో అభిమానులను దూరం చేసుకున్నారు. అందులో చిరంజీవి, రజనీ కాంత్ ముందు వరుసలో ఉన్నారు… 

 

కానీ బాలకృష్ణ ఒక్కడే… విధిని నమ్ముకున్నాడా… సేవా కార్యక్రమాలు నమ్ముకున్నాడా… లేక బోయపాటి సినిమానే నమ్ముకున్నాడా… 

 

ఏమో తెలియదు గానీ… ఇంత క్రేజ్ మాత్రం ఆయన కూడా ఊహించలేదనుకుంట… 

 

చిరంజీవి, నాగార్జున చేసిన షోలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి… 

 

బాలయ్య చేసిన షో… దుమ్ము రేపు లేపుతుంది… సీజన్ 2 మూడో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు… 

 

కులపిచ్చి అనుకుంటే అనుకోండి… చిరంజీవి ప్రమోషన్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు… లేటెస్ట్ ప్రిన్స్ సినిమా ఉదాహరణ…

 

స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ పేజీలో బాలయ్య ఫొటోకి విరాట్ కోహ్లీ ఫొటో మార్ఫింగ్ చేసారు… 

 

ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కి బ్రాండ్ అంబాసీడర్… 

 

ఒకప్పుడు అందరూ ఆయన్ను నానా కూతలు కూసారు… కొట్టాడన్నారు… అవేం ఆయన్ను ఇబ్బంది పెటలేకపోయాయి… 

 

జై బాలయ్య అంతే…!

Aa realtor kuda relative ani vinikidi...ee vayasu lo peddha peekindhi em ledu bhayya...pachcha thammullu khaalee ga undi ilanti postlu vesthunnaru...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...