Jump to content

జై బాలయ్య అంతే…!

ntr2ntr

Recommended Posts

7 hours ago, ntr2ntr said:

బాలయ్య గురించి ఒకటి రాద్దాం అనుకుంటున్నా మూడు రోజుల నుంచి… 

తన కాంపౌండ్‌లో 12 మంది హీరోలు ఉంటే బాలయ్యను కొడుకు సినిమా ప్రమోషన్‌కు అల్లు అరవింద్ పిలిచాడు… 

అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రజనీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మమ్ముట్టి… 

వీళ్ళల్లో ఎవరికీ కూడా వారి వారి భాషల్లో 60 ఏళ్ళు దాటిన తర్వాత… ఇంత స్టార్ ఇమేజ్ పెరగలేదు… 

సొంతగా అభిమానులు ఉండవచ్చు కానీ కొత్తగా అభిమానులు రావడం అనేది జరగలేదు… 

వాళ్ళు వాళ్ళ పనులతో అభిమానులను దూరం చేసుకున్నారు. అందులో చిరంజీవి, రజనీ కాంత్ ముందు వరుసలో ఉన్నారు… 

కానీ బాలకృష్ణ ఒక్కడే… విధిని నమ్ముకున్నాడా… సేవా కార్యక్రమాలు నమ్ముకున్నాడా… లేక బోయపాటి సినిమానే నమ్ముకున్నాడా… 

ఏమో తెలియదు గానీ… ఇంత క్రేజ్ మాత్రం ఆయన కూడా ఊహించలేదనుకుంట… 

చిరంజీవి, నాగార్జున చేసిన షోలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి… 

బాలయ్య చేసిన షో… దుమ్ము రేపు లేపుతుంది… సీజన్ 2 మూడో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు… 

కులపిచ్చి అనుకుంటే అనుకోండి… చిరంజీవి ప్రమోషన్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు… లేటెస్ట్ ప్రిన్స్ సినిమా ఉదాహరణ…

స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ పేజీలో బాలయ్య ఫొటోకి విరాట్ కోహ్లీ ఫొటో మార్ఫింగ్ చేసారు… 

ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కి బ్రాండ్ అంబాసీడర్… 

ఒకప్పుడు అందరూ ఆయన్ను నానా కూతలు కూసారు… కొట్టాడన్నారు… అవేం ఆయన్ను ఇబ్బంది పెటలేకపోయాయి… 

జై బాలయ్య అంతే…!

"అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్"...

Evvariki kuda 60 dhaata ledhu

  • Haha 2
Link to comment
Share on other sites

19 minutes ago, Truth_Holds said:

"అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్"...

Evvariki kuda 60 dhaata ledhu

Ushhhhhhh logicccuuu

Link to comment
Share on other sites

11 hours ago, ntr2ntr said:

బాలయ్య గురించి ఒకటి రాద్దాం అనుకుంటున్నా మూడు రోజుల నుంచి… 

తన కాంపౌండ్‌లో 12 మంది హీరోలు ఉంటే బాలయ్యను కొడుకు సినిమా ప్రమోషన్‌కు అల్లు అరవింద్ పిలిచాడు… 

అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రజనీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మమ్ముట్టి… 

వీళ్ళల్లో ఎవరికీ కూడా వారి వారి భాషల్లో 60 ఏళ్ళు దాటిన తర్వాత… ఇంత స్టార్ ఇమేజ్ పెరగలేదు… 

సొంతగా అభిమానులు ఉండవచ్చు కానీ కొత్తగా అభిమానులు రావడం అనేది జరగలేదు… 

వాళ్ళు వాళ్ళ పనులతో అభిమానులను దూరం చేసుకున్నారు. అందులో చిరంజీవి, రజనీ కాంత్ ముందు వరుసలో ఉన్నారు… 

కానీ బాలకృష్ణ ఒక్కడే… విధిని నమ్ముకున్నాడా… సేవా కార్యక్రమాలు నమ్ముకున్నాడా… లేక బోయపాటి సినిమానే నమ్ముకున్నాడా… 

ఏమో తెలియదు గానీ… ఇంత క్రేజ్ మాత్రం ఆయన కూడా ఊహించలేదనుకుంట… 

చిరంజీవి, నాగార్జున చేసిన షోలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి… 

బాలయ్య చేసిన షో… దుమ్ము రేపు లేపుతుంది… సీజన్ 2 మూడో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు… 

కులపిచ్చి అనుకుంటే అనుకోండి… చిరంజీవి ప్రమోషన్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు… లేటెస్ట్ ప్రిన్స్ సినిమా ఉదాహరణ…

స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ పేజీలో బాలయ్య ఫొటోకి విరాట్ కోహ్లీ ఫొటో మార్ఫింగ్ చేసారు… 

ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కి బ్రాండ్ అంబాసీడర్… 

ఒకప్పుడు అందరూ ఆయన్ను నానా కూతలు కూసారు… కొట్టాడన్నారు… అవేం ఆయన్ను ఇబ్బంది పెటలేకపోయాయి… 

జై బాలయ్య అంతే…!

Balayya valla boss koduku ni pilichaadu…Chala mandhi ade chestharu. Ee roju naalugu vellu notlo veltunnayi ante Adhi allu chalave ga

Link to comment
Share on other sites

10 hours ago, ntr2ntr said:

PS1 inka telugu lo breakeven kaaledu ika kaadu kooda adi mana sirio iron leg Mahima 😃 

Ippativaraku balayya enni voiceoverlu ichadu? Ohhh pakka states lo bali okadunnadani telusa janalki?

Link to comment
Share on other sites

తన కాంపౌండ్‌లో 12 మంది హీరోలు ఉంటే బాలయ్యను కొడుకు సినిమా ప్రమోషన్‌కు అల్లు అరవింద్ పిలిచాడు… ------- dabbulu teesukunnappudu ekkadiki pilisthe akkadiki ravali 😂

pokkiri-prakashraj.gif

అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రజనీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మమ్ముట్టి... వీళ్ళల్లో ఎవరికీ కూడా వారి వారి భాషల్లో 60 ఏళ్ళు దాటిన తర్వాత… ఇంత స్టార్ ఇమేజ్ పెరగలేదు… సొంతగా అభిమానులు ఉండవచ్చు కానీ కొత్తగా అభిమానులు రావడం అనేది జరగలేదు…

Bollywood batch ages 57, 56, 56, 55, 53... aa matram loka gnanam unte balayya fan enduku avutav 😂

rajini ki 50+ vachesariki image motham poindi, he bounced back with chandramukhi and after 60 he did a cameo in Bollywood's highest budget film at that time Ra.One. tarvatha kooda SRK chennai express lo rajini kosam oka song pettadu. balayya ki 60 kadu, 90 daatina antha image radu.

chiranjeevi took voluntary retirement from films and bounced back after he is 60+... nagarjuna did a cameo in bollywood's highest budget film, venkatesh is working in multi-starrers with bollywood actors, mammootty made pan-India films after 60. balayya ki pan-India ki vellentha dhairyam vasthe appudu vaallatho compare cheddam.

gudumba-shankar-brahmi.gif

వాళ్ళు వాళ్ళ పనులతో అభిమానులను దూరం చేసుకున్నారు. అందులో చిరంజీవి, రజనీ కాంత్ ముందు వరుసలో ఉన్నారు… కానీ బాలకృష్ణ ఒక్కడే… విధిని నమ్ముకున్నాడా… సేవా కార్యక్రమాలు నమ్ముకున్నాడా… లేక బోయపాటి సినిమానే నమ్ముకున్నాడా… ఏమో తెలియదు గానీ… ఇంత క్రేజ్ మాత్రం ఆయన కూడా ఊహించలేదనుకుంట…

chiranjeevi & rajinikantha kante balayya pedda star antav 😂

bramhi-brahmi.gif

చిరంజీవి, నాగార్జున చేసిన షోలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి… బాలయ్య చేసిన షో… దుమ్ము రేపు లేపుతుంది… సీజన్ 2 మూడో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు…

chiranjeevi & nagarjuna vaalla range ki TV lo shows chesaru... balayya range ki OTT lo chesadu. eppudaina TV lo show chesthe appudu TRP telusthundi 😂 aina aa show kosam evaru eduruchustunnaru?

avuna-sunil.gif

కులపిచ్చి అనుకుంటే అనుకోండి… చిరంజీవి ప్రమోషన్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు… లేటెస్ట్ ప్రిన్స్ సినిమా ఉదాహరణ…

Magadheera nundi RRR varaku chaala cinemalaki Chiranjeevi chief guest ga attend ayyadu...

fact entante balayya ni evadu pilavatledu, pattinchukovatledu 😂

స్టార్ స్పోర్ట్స్ అఫీషియల్ పేజీలో బాలయ్య ఫొటోకి విరాట్ కోహ్లీ ఫొటో మార్ఫింగ్ చేసారు… ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కి బ్రాండ్ అంబాసీడర్…

ivanni cheppukune paristhithi vachindante balayya range ardhamavutundi :giggle:

  • Haha 2
Link to comment
Share on other sites

8 minutes ago, Starblazer said:

venu-madhav-laxmi-venu-madhav.gif

memunnade padimanidmi maakumeemu itla cheppuku bathukuthunte 

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, Starblazer said:

discussion review GIF

  • Haha 1
Link to comment
Share on other sites

12 hours ago, YOU said:

Allu gaadu N-clawns kondaa erripoo lani chesadani proved.,

ee erri gallaki nijam cheppedi evadu?

brahmi-laughing.gif

Exactly, Shirish gadi movie promotion ki poyi edo Oscar ki invitation vachinatu feel avuthinaru. Mali deniki 3 days nuchi thinking anta

bro songs GIF

  • Haha 2
Link to comment
Share on other sites

1 hour ago, AverageDesiGuy said:

Exactly, Shirish gadi movie promotion ki poyi edo Oscar ki invitation vachinatu feel avuthinaru. Mali deniki 3 days nuchi thinking anta

bro songs GIF

Vaammo ippudey chusa balayya speech Sirisha movie ki. Davudaa…script lekapotey manodi position ento. Natthi…oka daniki inkoti sambandham ledu….peaks…must watch bro songs GIF

Link to comment
Share on other sites

On 10/30/2022 at 11:31 AM, Original Profile said:

Vaammo ippudey chusa balayya speech Sirisha movie ki. Davudaa…script lekapotey manodi position ento. Natthi…oka daniki inkoti sambandham ledu….peaks…must watch bro songs GIF

Vallakade tanmayatvam.

Etta ediste endi. Who cares.

Pakkanolla meeda padi edistene comedy ayyedi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...