Jump to content

Guess who?


Swatkat

Recommended Posts

మా ఇంట్లో నా మనవళ్లు, మనవరాళ్లు ఎప్పుడు చూసినా చరణ్‌, తేజ్‌, వైష్ణవ్‌ సినిమాలు, పాటలే చూస్తున్నారు. నా సినిమాల గురించీ, నా పాటల గురించీ ఎవరూ పట్టించుకోరు. దాంతో నా మనసులో ఒకరకమైన జెలసీ ఫీలింగ్ క‌లిగింది. అప్పుడు వాళ్లందరినీ కూర్చొబెట్టుకుని నా గురించి నేనే సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ టైంలో వాళ్లందరికీ ఒక‌ప్ప‌టి నా సినిమాలు, పాటలు చూపించా. భయ్యా ఇది నువ్వా.. అంటూ వాళ్లంతా ఆశ్చర్యపోయారు. నా వయసు పెరిగినప్పటికీ పిల్లలంతా నన్ను ‘భయ్యా’ అనే అంటుంటారు. వాళ్లు అలా పిలవడం నాకు ఆనందమే. అలా నా గురించి నేనే నా ఇంట్లో సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవాల్సివచ్చింది. నా అదృష్టం ఏంటంటే.. వాళ్లందరికీ ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా నచ్చింది. ఒక్కొక్కరూ నాలుగుసార్లు చూశారట” అని చిరు చెప్ప‌డం విశేషం.

Link to comment
Share on other sites

1 hour ago, Swatkat said:

మా ఇంట్లో నా మనవళ్లు,. ఒక్కొక్కరూ నాలుగుసార్లు చూశారట” అని చిరు చెప్ప‌డం విశేషం.

Prekshakulu matram oka sarike maa valla kadhu baboi ani sethulu etthettunnarendhuku mari?@3$%

Link to comment
Share on other sites

3 hours ago, Vaampire said:

Maa nannagaru okkapudu heroines pirrala meedha kotti acting nerpevaadu. 
Tvaraga levadam ee rastraniki nerpindi maa nannagaru

Pirrala meeda kodite acting ye kakunda programming Kuda vaste bagundu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...