Jump to content

ఏపీని టచ్ చేస్తున్న చెన్నై.. రాజధాని రచ్చే కలిసొస్తుందా.. : Chennai Into AP


csrcsr

Recommended Posts

2 hours ago, futureofandhra said:

AYANA 3 capitals category so smart 🤓

 

ఎందుకు బ్రో ప్రతి టాపిక్ లో చంద్రబాబును తిట్టించాలనుకుంటావ్

Link to comment
Share on other sites

1 minute ago, Higher_Purpose said:

ఎందుకు బ్రో ప్రతి టాపిక్ లో చంద్రబాబును తిట్టించాలనుకుంటావ్

mee job adhega

Link to comment
Share on other sites

పుత్తూరు దాటిన తర్వాత అంతా తమిళనాడు ఏ కదా. తిరుచానూరు దాటిన తర్వాత మొత్తం తమిళే మాట్లాడుతారు తెలుగు కంటే ఎక్కువ. Nagari & other places mainly.  మద్రాస్ మాస్టర్ ప్లాన్ అంటే కాంచీపురం దాటిపోయేదాకా వాడు పెట్టాడు అంటేనే అర్థం చేసుకోవాలి ఇది బొక్కోడియా వ్యవహారమని. హైదరాబాద్ని సిద్దిపేట/sircilla దాకా expand చేస్తే ఎవడైనా కొంటాడ? Chitthoor , putthor దాకా ఎక్స్పాండ్ చేస్తున్నాడు అంటే హైదరాబాద్లో అని చెప్పేసి మంచిర్యాలలో కొనుక్కుంటున్నట్టు

Link to comment
Share on other sites

9 minutes ago, futureofandhra said:

mee job adhega

Paytm lo పడట్లేదా బ్రో నీకు ఈమధ్య

Link to comment
Share on other sites

జగన్ గాడు ఇంకొక ఆలోచన చేయొచ్చు. అమరావతిని ఇటు సైడ్ వైజాగ్ దాకా, సైడ్ కర్నూల్ దాకా extend చేసి, వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేయొచ్చు. తమిళనాడులో స్టాలిన్ చేస్తున్నదే కదా ఆల్మోస్ట్

  • Haha 2
Link to comment
Share on other sites

1 minute ago, Higher_Purpose said:

జగన్ గాడు ఇంకొక ఆలోచన చేయొచ్చు. అమరావతిని ఇటు సైడ్ వైజాగ్ దాకా, సైడ్ కర్నూల్ దాకా extend చేసి, వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేయొచ్చు. తమిళనాడులో స్టాలిన్ చేస్తున్నదే కదా ఆల్మోస్ట్

Ap ni amaravathi nadu ani rename chesi motham state ni capital chesthey saripothadhi antava?

  • Haha 1
Link to comment
Share on other sites

19 minutes ago, Higher_Purpose said:

Paytm lo పడట్లేదా బ్రో నీకు ఈమధ్య

Jaffas aim is to spoil society

caste hatred posts lekapothey region hatred

malli neutrals musugu lo jaggad ki support chesey so called smart batch lol

Link to comment
Share on other sites

1 hour ago, Vaampire said:

Ap ni amaravathi nadu ani rename chesi motham state ni capital chesthey saripothadhi antava?

Anthega… 

ఆ ఇంటర్వ్యూలో ఒకడు మూడు క్యాపిటల్ విషయం రాకపోయి ఉంటే అమరావతి అనేది ఒంగోలు దాకా extend  అయ్యేది అన్నాడు 3 years lo … comedy 😂😂

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...