Jump to content

తాలిబన్ ల నుండి మనం ఏమి నేర్చుకోవాలి


Higher_Purpose

Recommended Posts

తాలిబన్ ల నుండి మనం ఏమి నేర్చుకోవాలి* ?

రాష్ట్రాన్ని ఎన్నటికీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాడి మాట విని అల్లరి మూకలకు అర్పణం చేయామకండి

ఒక్కసారి అడిగారు కదా, ఎక్స్పీరిమెంట్ చోద్యం చూద్దాం అని మన మద్దతు *ఏకు* కు ఇస్తే, అది రేపు మన పీకల మీద *మేకు* అవుతుంది

నేరగాడు ఎన్నటికీ నేరగాడే. నేరగాడి నుండి ప్రజాస్వామ్యము కోరుకుంటే, తాటి చెట్టును పాలు అడిగినట్లే 

అల్లరి మూకలకు, తన, మన తేడా ఉండదు. అల్లరి మూకలకు వావి, వరసలు కూడా ఉండవు

ఆయుధం ఉన్న వాడికి, కేసులు ఉన్నవాడికి రాజ్యం ఇవ్వటం.... కోతికి కొబ్బరి చిప్ప ఇవ్వటమే

యువ దున్నపోతుకు అంతా మేత,
ముసలి గెద కు మాత్రం కోత చేసి,
దున్న దగ్గర కు పాల కోసం వెళ్తే అది మన నడ్డి మీద రెండు తన్నక మానదు.
ముసలి గేదె నీ అవస్థ చూసి అంత ఆకలి లోనూ  నీ కోసం కన్నీరు పెట్టక మానదు

బలమైన నాయకుడే ప్రజాస్వామ్య ము కాపాడగలడు

తుపాకీ నీడన
నిఘా నిడన ప్రజాశ్వమ్యం ఎన్నటికీ మనలేదు

ఒక్కసారి అని అవకాశం ఇస్తే, మందులు, ఆహారం కోసం కూడా యుద్ధం చేయాల్సి రావచ్చు

ప్రజాశ్వమ్యం లో చప్పుడు సహజం
అది విని పొరపడి నేరగాడికి రాజ్యం ఇస్తే రోజు తుపాకీ చప్పుడు లే వినాల్సి వస్తుంది

ఆకలితో అయినా ఉందాం గాని మన స్వేచ్ఛ కోల్పోవద్దు అన్నది గాంధి ప్రపంచం కు నేర్పిన పాఠం

20 ఏళ్ల అభివృద్ధి నీ  ఒకే ఒక నికృష్టుడు కేవలం 20 గంటలలో సర్వ నాశనం చేయగలడు

మన ఓటు మన కోసమే కాదు మన భార్య, బిడ్డల కోసం కూడా అని అలోచించి ఓటు వేద్దాం 

ప్రజాస్వామ్యము లో మనకు నచ్చిన బట్టలు మనం వేసుకోవచ్చు, అరాచకుడి పాలనలో  మన మహిళల బట్టలు, మన రైతుల ఫోన్ కూడా ఉన్మాదులు,  అల్లరి ముకలు మాత్రమే నిర్ణయిస్తాయి

ప్రజాస్వామ్యం లో స్వార్ధపూరిత పత్రికలు ఉన్నాయేమో, నేర పాలనలో అసలు పత్రికలే ఉండవు బాకా లు తప్ప

చేతులు 
కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు 

ఒక్కసారి 
జరిగిన నష్టం పోవాలి అంటే అనేక తరాలు మారాలి

ప్రజాస్వామ్యం బలం గా ఉంటే ఆ ప్రాంతము లోకి inflow ఉంటుంది
నేరమయ పాలనలో out flow మాత్రమే ఉంటుంది

నా దాకా రాలేదు కదా అని మౌనం గా ఉంటే, వారు నీ కోసం వచ్చినప్పుడు నీ కోసం మద్దతు గా నిలబడే ఆఖరి వ్యక్తి కూడా మిగలడు

ప్రజాశ్వమ్యం లో ఆపశ్వరం ఉంటుంది
నేర పాలనలో నీ స్వరం కూడా మూగ పోతుంది...

పెనం గురించి బాధ పాడితే, జీవితం పొయ్యి లో పడుతుంది

చేతిలో ఉన్న గ్లాసును, నీటిని, మెహనం అయిన మేఘం చూసి చేజర్చుకుంటే, నీ మీద జాలి పడి నీరు ఇచ్చే ధర్మాత్ములు అయితే ఇక్కడ ఎవ్వరు లేరు

పోయిన చోటే వేతుక్కోవాలి

ఎప్పుడు పోయిన ఏడాదే బాగున్నట్లు ఉంటుంది. అదే నిజమే ఏమో కూడా.

పరిగెత్తి ఓదార్పు మాయ లో పడే కన్నా, నిలబడి గ్రాఫిక్స్ ను నిజం చేసుకుందాం

  • Haha 1
Link to comment
Share on other sites

4 minutes ago, Higher_Purpose said:

@futureofap gadu ilanti paytm posts rasi Tdp ni 10gipisthadu SM lo… idhi pakka db lo chusa.. ilantivi enni rasado pakka db lo 

Tdp supporters OA & frustration choosthuntey daggarundi jagga ni cm chsir lo kurchopettela unnaru.

common people are fed up with jagga. Thats a fact. But tdp supporters are forgetting that jagga got such a majority because they were fed up cbn. adhi vadilesi ayaney untey.. ayaney vasthadu.  Bongulo elevations

Link to comment
Share on other sites

4 minutes ago, Vaampire said:

Tdp supporters OA & frustration choosthuntey daggarundi jagga ni cm chsir lo kurchopettela unnaru.

common people are fed up with jagga. Thats a fact. But tdp supporters are forgetting that jagga got such a majority because they were fed up cbn. adhi vadilesi ayaney untey.. ayaney vasthadu.  Bongulo elevations

Adhega…musalollaki nelaki 2500 pension vosthundhi … ee edhavalu enni cheppina vallu vesetodike vestharu ekkadayina .. ladies ki amma odi .. inka dalits & minorities sacchina tdp ki veyyaru .. idhi marchipotharu pulkas 

Link to comment
Share on other sites

1 minute ago, Higher_Purpose said:

Adhega…musalollaki nelaki 2500 pension vosthundhi … ee edhavalu enni cheppina vallu vesetodike vestharu ekkadayina .. ladies ki amma odi .. inka dalits & minorities sacchina tdp ki veyyaru .. idhi marchipotharu pulkas 

Jaggadiki kooda veyyaru. Vaadu okka cheyyi tho 2k ichi inko cheyyi tho 10k thenguthunnadu.

 

Link to comment
Share on other sites

2 minutes ago, Vaampire said:

Jaggadiki kooda veyyaru. Vaadu okka cheyyi tho 2k ichi inko cheyyi tho 10k thenguthunnadu.

 

These only for few people 

more people are benefiting in lower middle class n poor 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...