నేను నిన్న ఒక ట్వట్టర్ స్పేస్ లో విన్నా…ఒకతను $8 పెట్టి ట్విట్టర్ blue tick కొని…కోమటిరెడ్డి గా పేరు మార్చుకున్నాడు కొన్ని ట్వీట్స్ కూడా వేసాడు…అతను దాన్ని చాలా గొప్ప విషయాంగా చెప్పుకున్నాడు…ఇంకొకరికి చేయమని కూడా సలహా ఇచ్చాడు… తీరా చూస్తే…ఇలాంటి confusion… మస్క్ మామ blue tick plan will disrupt the twitter legibility….