Jump to content

చంద్రబాబుపై రోడ్ షో లో రాళ్ల దాడి

areyentiraidhi

Recommended Posts

Imran Khan ganni kalchina episode Ki sympathy baaga vachindi ani Babu garu realize ayinattu vunadu…evado iTDP gaditho veyinchukuni kathalu padtundu

Chakram tirugutundi ro….

  • Haha 2
Link to comment
Share on other sites

12 minutes ago, Android_Halwa said:

Chandranna mida rayi vesthe, a raayi kuda badha padtadi…poi poi ilanti visionary ni badha pettina ani…

Adi vayya vision ante…

eppudu chusina ma chandu paina enduku edupu ani @psycopk aduguthunadu

  • Haha 1
Link to comment
Share on other sites

27 minutes ago, Android_Halwa said:

Imran Khan ganni kalchina episode Ki sympathy baaga vachindi ani Babu garu realize ayinattu vunadu…evado iTDP gaditho veyinchukuni kathalu padtundu

Chakram tirugutundi ro….

26 minutes ago, Android_Halwa said:

Chandranna mida rayi vesthe, a raayi kuda badha padtadi…poi poi ilanti visionary ni badha pettina ani…

Adi vayya vision ante…

Evadenni chesina Kodi Katti, Babai Goddali antha sympathy ravadam kashtam.

  • Haha 1
Link to comment
Share on other sites

38 minutes ago, Complex said:

eppudu chusina ma chandu paina enduku edupu ani @psycopk aduguthunadu

Maa Chandranna sthayi stanam atuvantidi…

by the way, rayi tho kottadam anedaniki inspiration viceroy la cheppu episode ae…

Hail the visionary…

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Alipiri blast kante na ?

LoL

Dhani mundhu kooda Babai ni champudu, Kodi Katthi, maa ayya helocaptor lo poyyadu any sympathy cards mundhada aevi pani cheyyavu dude. Sypathy ni pandinchagala Kamala Hassan acting kooda kavale. Adhi okka Jalaga gaadige sadhyam.

jagan-reddy.gif

Link to comment
Share on other sites

Just now, southyx said:

Abbe…kodi kathi, Babu gaddali peddaga workout avaledabba…

okkasari alipiri blast tarvata videolu eyandabba…sympathy kosam govt dissolve chesi malla CBN 3rd time ante adi kastha biscuit ayindi…

Hail the visionary…hail the visionary…LOL

  • Haha 1
Link to comment
Share on other sites

11 minutes ago, Android_Halwa said:

Abbe…kodi kathi, Babu gaddali peddaga workout avaledabba…

okkasari alipiri blast tarvata videolu eyandabba…sympathy kosam govt dissolve chesi malla CBN 3rd time ante adi kastha biscuit ayindi…

Hail the visionary…hail the visionary…LOL

Ee range acting evadu cheyyaledu. Kashtam. Jaggadi acting lo unna body language, mala baddhakapu moham,  Swathymuthyam smile, chethulu oopudu ilanti konni acting trade marks untaayi. Avi okka Jalaga gaadike saadhyam.

జగనన్న తన దగ్గరకు వచ్చిన మహిళ మీద ప్రేమ ఉన్నట్టు తన పెదవులతో కాకుండా గడ్డంతో తాకుతూ ముద్దు ఇచ్చినట్టు ఎలా కవరింగ్ చేశాడో..

312591188_1496223900897743_5996410397556

కేవలం ముద్దులే కాదు తను ప్రవర్తిస్తున్న తీరు కూడా నటనే.. ఆయన బాడీ లాంగ్వేజ్ గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది.. ఎందుకు విచిత్రంగా ఉంటుంది అంటే అది తన రియల్ బాడీ లాంగ్వేజ్ కాదు కాబట్టి.. లోపల తన వ్యక్తిత్వం వేరు బయట మనకు చూపించేది వేరు.. ఓసారి నాకు తెలిసిన మిత్రుడు జగన్ గారితో ఫోటో దిగటానికి లోటస్పాండ్ ఆఫీస్ కి వెళ్ళాడు.. సెక్యూరిటీ ఒక్కొక్కరిని జగన్ గారి దగ్గరకు పంపిస్తున్నారు.. జగనన్న నవ్వుతూ వారితో ఫోటో దిగి పంపిస్తున్నాడు.. నెక్స్ట్ వెళ్లాల్సిందే నాకు తెలిసిన మిత్రుడే.. కానీ అంతమందితో ఫోటోలు దిగీ దిగీ ఒక టైం లో జగన్ గారికి చిర్రెత్తుకొచ్చింది.. ఇక పట్టలేనంత కోపంతో ఇంకెంత మందిని పంపిస్తారురా లం#కొ&#ల్లారా అంటూ సెక్యూరిటీ మీద విపరీతంగా ఫైర్ అయ్యాడు.. ఆ మాటలు నా మిత్రుడికి వినిపించాయి.. ఇతనే లాస్ట్ సార్ అంటూ నా మిత్రుడిని పంపించారు.. నా మిత్రుడు వెళ్ళగానే తన బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసి ఎప్పటిలాగే శిక్కటి నవ్వుతో ఫోటో దిగి పంపించాడు.. ఈ విషయం జగన్ గారి డై హార్డ్ అభిమాని అయిన ఆ మిత్రుడు చెప్పిందే..

కాబట్టి మనకు పైకి కనిపించే జగన్ వేరు లోపల ఉన్న రియల్ జగన్ వేరు.. తన నిజమైన ఎవరినీ లెక్క చేయని పొగరుబోతు స్వభావాన్ని బయటకు కనిపించకుండా మంచివాడిగా వినమ్రురుడిగా నటిస్తూ ఉండటం వలన ఆయన బాడీ లాంగ్వేజ్ మనకు అలా విచిత్రంగా కనిపిస్తుంది.. స్కూల్లో పిల్లలను సడన్ గా స్టేజి మీదకు పిలిచి మాట్లాడమన్నప్పుడు వాళ్ల బాడీ సిగ్గుతో ఎలా మెలితిరిగిపోతుందో ఒకసారి గుర్తు చేసుకోండి.. అలాగే మనం కూడా మన నిజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాలి అంటే మన బాడీ కూడా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది.. ఇప్పుడు జగన్ గారు కూడా తన రియల్ స్వభావానికి విరుద్ధంగా మంచివాడిగా కనిపించడానికి నటిస్తున్నాడు కాబట్టి తన బాడీ లాంగ్వేజ్ మనకు విచిత్రంగా కనిపిస్తుంది..

Link to comment
Share on other sites

11 minutes ago, southyx said:

Paisal emana istunda mee Chandranna leka compulsion free service uh ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...