Jump to content

Elon Musk says Twitter revenue dropped amid advertiser pullouts


areyentiraidhi

Recommended Posts

Just now, AndhraneedSCS said:

vadi companies ads ivvakudadhu.. Bayata vallu ads ichi Twitter ni nadipinchali ante ela 

musk companies ki ad avasaramey ledhu ga.

world's greatest one man PR undaga. Elon Musk ni emi anna, adhi maatram oppukovaali. single handed ga oka entire PR division chesey pani chesesthunnadu for Tesla.

kontha mandhi nijanganey he contributes code to Tesla systems and designs starships ani nammuthunnaru. lmao

twitter vishayam lo koncham overreach ayyindhi.. hehe..

Link to comment
Share on other sites

10 minutes ago, Raven_Rayes said:

companies cannot afford to be left/right. correct. they can't publicly support racist/racist leaning stuff.

god save society when they get the balls to do that. appudu mana Indian trump supporters ki actual chukkalu kanipisthaay. right wing antey ento.. innallu only online lo sollu cheptunnaru ani anukuntunnaru. lmao.

Far right trump supporters vellani manushullaga kuda choodaru. Ee thelivi thakkuva daddamalu evevo chadivesi cool talk tho side avuthunnaru. Jan 6th na atu itu ayyunte vellandaru racism ante ento ruchi choosevaru. 

  • Upvote 1
Link to comment
Share on other sites

22 minutes ago, Raven_Rayes said:

manollu right wing 'free speech' sites eppudu poledhu anukunta.. bochhedu unnay internet lo.

heart attack tho potaaru akkada konni rojulu post lu sadivithey veellantha.. lmao.

Alanti free speech ye Twitter lo vellaki kaavalanta lol. Vellani champa daaniki AR rifles tho chaala mandi ready ga unnarani teliyadanukunta.

  • Haha 1
Link to comment
Share on other sites

5 hours ago, AndhraneedSCS said:

vadi companies ads ivvakudadhu.. Bayata vallu ads ichi Twitter ni nadipinchali ante ela 

Elon kki bayyata vaallkki thedda vunndanni nnuvveee cheepthonavvuga vuncle 

Link to comment
Share on other sites

18 hours ago, areyentiraidhi said:

 

He is just trying to make the company profitable which is pure business…. Which he is trying to do under the cover of Free speech ane BS..33mtnj.gif

Link to comment
Share on other sites

6 hours ago, Sheri said:

Alanti free speech ye Twitter lo vellaki kaavalanta lol. Vellani champa daaniki AR rifles tho chaala mandi ready ga unnarani teliyadanukunta.

mundu goyyi aenakala goyyi...

 

Link to comment
Share on other sites

10 hours ago, MRI said:

inni rojulu idey sollu dengaaru kada mee democrats.. daanini correct cheyadanikey veedu matladutunnadu.. opposing view ni aadarinchalenollu, prapanchaanni baagu cheyadaaniki vachaaru.. lol

ఏందీ మా democrats అ…వాళ్ళేమైనా నా చుట్టాలా…

అంటే నేను musk ని criticize చేస్తే democrat అయిపోతా అంటావ్…!! ఒక బ్యాచ్ ఉంటది internet లో BJP ని తిడితే Anti-Hindu అనే బ్యాచ్….ఇప్పుడు నీ కామెంట్ అలానే ఉంది…

ఏందీ opposing view ఆదరించలేదా…మరి నా opposing view నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావ్…?

last time కూడా musk నమ్మిన సిద్దాంతం నిలబడడం అని ఏదో statement ఇచ్చేసి మాయమైపోయావ్…ఆ thread కి వెళ్ళి ఒకసారి చూసిరా…చాలానే disco చేసాం అక్కడ మీ musk గురించి…

non disclosure agreement చెయ్యలేదా tesla లో…అది free speech ఆ? ఇప్పడు ట్విట్టర్ free speech పాఠాలు చెప్తున్నాడు ప్రపంచాన్ని బాగు చేసేవాడిలాగా…దీన్నే గురివింద న్యాయం అనేది….దాన్ని అడగగానే  గానే respond అయ్యావంటే….musk fan boy వా..నువ్వు?

Link to comment
Share on other sites

16 minutes ago, dasari4kntr said:

ఏందీ మా democrats అ…వాళ్ళేమైనా నా చుట్టాలా…

అంటే నేను musk ని criticize చేస్తే democrat అయిపోతా అంటావ్…!! ఒక బ్యాచ్ ఉంటది internet లో BJP వి తిడితే Anti-Hindu అనే బ్యాచ్….ఇప్పుడు నీ కామెంట్ అలానే ఉంది…

ఏందీ opposing view ఆదరించలేదా…మరి నా opposing view నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావ్…?

last time కూడా musk నమ్మిన సిద్దాంతం నిలబడడం అని ఏదో statement ఇచ్చేసి మాయమైపోయావ్…ఆ thread కి వెళ్ళి ఒకసారి చూసిరా…చాలానే disco చేసాం అక్కడ మీ musk గురించి…

non disclosure agreement చెయ్యలేదా tesla లో…అది free speech ఆ? ఇప్పడు ట్విట్టర్ free speech పాఠాలు చెప్తున్నాడు ప్రపంచాన్ని బాగు చేసేవాడిలాగా…దీన్నే గురివింద న్యాయం అనేది….దాన్ని అడగగానే  గానే respond అయ్యావంటే….musk fan boy వా..నువ్వు?

joe biden maloom tereko

kamala harris maaloom tereko??

 

5891549392e56_medhimaditenali.thumb.gif.

  • Haha 1
Link to comment
Share on other sites

11 hours ago, MRI said:

inni rojulu idey sollu dengaaru kada mee democrats.. daanini correct cheyadanikey veedu matladutunnadu.. opposing view ni aadarinchalenollu, prapanchaanni baagu cheyadaaniki vachaaru.. lol

vaadiki $250b+ undhi, daanni kaapadu kovataaniki vaadu maatladthunnadu

nee bathukki emundhi?

emi ledhani vaadidhi naaku thunnava? lol

Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

ఏందీ మా democrats అ…వాళ్ళేమైనా నా చుట్టాలా…

అంటే నేను musk ని criticize చేస్తే democrat అయిపోతా అంటావ్…!! ఒక బ్యాచ్ ఉంటది internet లో BJP ని తిడితే Anti-Hindu అనే బ్యాచ్….ఇప్పుడు నీ కామెంట్ అలానే ఉంది…

ఏందీ opposing view ఆదరించలేదా…మరి నా opposing view నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావ్…?

last time కూడా musk నమ్మిన సిద్దాంతం నిలబడడం అని ఏదో statement ఇచ్చేసి మాయమైపోయావ్…ఆ thread కి వెళ్ళి ఒకసారి చూసిరా…చాలానే disco చేసాం అక్కడ మీ musk గురించి…

non disclosure agreement చెయ్యలేదా tesla లో…అది free speech ఆ? ఇప్పడు ట్విట్టర్ free speech పాఠాలు చెప్తున్నాడు ప్రపంచాన్ని బాగు చేసేవాడిలాగా…దీన్నే గురివింద న్యాయం అనేది….దాన్ని అడగగానే  గానే respond అయ్యావంటే….musk fan boy వా..నువ్వు?

అది అలంకారిక భాష.. ఎక్కువ చించుకోకు.... ఎక్కడికి రాలేదు?? వస్తాను వెల్లిపోతాను.. పనులు వుండవనుకున్నావ? నీకేదొ దడుచుకున్నానని అనుకుంటున్నటున్నావు.... హహ 

అవును.. ఏలొన్ మస్క్ ఫాన్ బాయ్ నె.... వాడు నమ్మిన దాని మీద అందరు ఏడ్చె బాత్ఛ్ మీద పదుతున్నాడు.. దమ్ములు వుండాలి.. లైంలైట్ లో వుంటు నిలబడటం..

Link to comment
Share on other sites

So musk thinks companies and their ceos do not have freedom of choice to spend their money wherever they want? So much for "freedom" he wants to give. 😂😂 valla dabbulu vallistam vachinattu karchupettukunte ee picha tughlaq enduku edustunnadu? U do watever u want with ur company.. change rules.. fire people .. so as they .. thry do what they want with their company and money. If u cant take it, shut up and cry in a closet. 

Link to comment
Share on other sites

3 hours ago, MRI said:

అది అలంకారిక భాష.. ఎక్కువ చించుకోకు.... ఎక్కడికి రాలేదు?? వస్తాను వెల్లిపోతాను.. పనులు వుండవనుకున్నావ? నీకేదొ దడుచుకున్నానని అనుకుంటున్నటున్నావు.... హహ 

అవును.. ఏలొన్ మస్క్ ఫాన్ బాయ్ నె.... వాడు నమ్మిన దాని మీద అందరు ఏడ్చె బాత్ఛ్ మీద పదుతున్నాడు.. దమ్ములు వుండాలి.. లైంలైట్ లో వుంటు నిలబడటం..

నీ తలకాయ్…ఎంది వాడు నమ్మిన సిద్ధాంతం…అది మటుకు చప్పవ్…

వాడిని తెగ మొస్తున్నారు భుజాలపైన…ఇదో కొత్తరకమైన బానిసత్వం…

అసలీడు ప్రపంచానికి ఏమి పొడిచి పీకిండు అని…

internet కనిపెట్టి free గా ప్రపంచానికి ఇచ్చిన  వాళ్ళు…కూడా ఇంత హెచ్చులు పోలేదు…

అసలు వీడు free speech కోసం చేసింది ఏంటి అంటే అది చెప్పవు…వాడు లైమ్‌లేట్ ఉంటే ఏంటి లేకుంటే ఏంటి..

నన్ను అడుగు వాడు ప్రపంచానికి ఏమి చేసాడో చెప్తా…మొదటగా మీ లాంటి fanboys ని jokers ని చేస్తున్నాడు…star link లాంటి polluted concept ని ఏదో మహాద్బుతం లా project చేస్తున్నాడు…mars terraforming అని కబుర్లు చెప్తుంటే మీ లాంటి వాళ్ళు నోరెళ్ళ బెట్టుకుని వింటున్నారు..

are you his test lab sample for neuro link..project..? ఎందుకంటే ఇంతకుముందు నీ arguments లో లాజిక్ ఉండేది…ఇప్పుడంతా నీ బాష మారింది left right liberal conservative dem rep అనుకుంటా ఉన్నావు…వీలైతే ఆ పదాలకి దూరంగా ఉండు…

 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...