Jump to content

డీఎస్పీల బదిలీల్లో ఒక వర్గానికే పెద్దపీట

southyx

Recommended Posts

                       డీఎస్పీల బదిలీల్లో ఒక వర్గానికే పెద్దపీట

రాష్ట్రంలో తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో ఒకే సామాజిక వర్గం అధికారులకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసింది.

Published : 09 Nov 2022 03:12 IST
 
30 మందిలో 11 మందిది ఒకే సామాజిక వర్గం
ఈనాడు - అమరావతి

081122ap-main5a_1.jpg

రాష్ట్రంలో తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో ఒకే సామాజిక వర్గం అధికారులకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది డీఎస్పీలను బదిలీచేస్తూ సోమవారం అర్ధరాత్రి తర్వాత డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఉత్తర్వులిచ్చారు. 30 పోలీసు సబ్‌ డివిజన్లలో ప్రస్తుతం పని చేస్తున్న డీఎస్పీలను బదిలీ చేసి వారి స్థానంలో వేరేవారిని నియమించారు. డీఎస్పీలుగా పోస్టింగులు పొందిన వారిలో 11 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అంటే ప్రాధాన్య పోస్టింగుల్లో 37% వారికే దక్కాయి. ప్రస్తుతం డీఎస్పీలుగా పని చేస్తున్న వారిలో 9 మందికి ఈసారీ కీలక పోస్టింగులు దక్కాయి. వారిలోనూ నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని, ఒకే సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చి, మిగతావారిని విస్మరించటం ఏంటని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు పోస్టింగులకు ప్రతిభ, సమర్థత, నిజాయతీ, పనితీరు వంటివి ప్రాతిపదిక కావాలే తప్ప, అధికారుల సామాజిక వర్గాలు చూసుకుని పోస్టింగులు ఇవ్వడం ఏంటని ఓ విశ్రాంత పోలీసు అధికారి ‘ఈనాడు’తో వాపోయారు. దీనివెనుక ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేయించుకునే ఎత్తుగడ ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. షెడ్యూలు ప్రకారమైతే 2024 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాలి. డీఎస్పీ స్థాయి అధికారులను.. సాధారణంగా రెండేళ్లకోసారి బదిలీ చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా బదిలీ అయిన అధికారులు ఎన్నికలవరకూ ఆయా స్థానాల్లోనే కొనసాగే అవకాశాలుంటాయి. అందుకే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వీలుగా కీలకమైన చోట్ల తమకు అనుకూలమైన వర్గం వారిని నియమించుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పట్లో బురద జల్లారు.. ఆపై తప్పని అంగీకరించారు

తెదేపా హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా నాయకులు దుష్ప్రచారం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ఫిర్యాదులు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అప్పట్లో తాము చేసిన ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం అసెంబ్లీలోనే వెల్లడించింది. ‘తెదేపా ప్రభుత్వ హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారనే విషయంలో వాస్తవం లేదు. ఆ జాబితాలో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు. ఎవరికీ అన్యాయం జరగలేదు’ అని ఈ ఏడాది మార్చి 10న శాసనసభలో అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు.

ఆ ఇద్దరు వివాదాస్పద డీఎస్పీలకు బదిలీ లేదు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ వై.మాధవ్‌రెడ్డిల తీరు తీవ్ర వివాదస్పదమైంది. వీరిద్దరూ మహా పాదయాత్ర చేస్తున్న రైతులపై జులుం ప్రదర్శించటంతోపాటు రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. బాలచంద్రారెడ్డి అయితే పాదయాత్రలో వెంకటేశ్వరస్వామి దివ్యరథానికి కాపలాగా ఉన్నవారిపై దాడి చేసి ఆ రథానికి అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీ నిక్షిప్తమయ్యే హార్డ్‌ డిస్క్‌లను తీసుకెళ్లిపోయారు. వీరు ఆయా సబ్‌ డివిజన్లలో డీఎస్పీలుగా బాధ్యతలు చేపట్టి నవంబరుకు రెండేళ్లు పూర్తవుతోంది. వారి తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్నా.. ప్రభుత్వం వారిని అక్కడి నుంచి బదిలీ చేయలేదు.

081122ap-main5b.jpg

081122ap-main5c.jpg

Link to comment
Share on other sites

2019 elections ki mundhu CBN out of 37 DSP posts lo 3 Kamma batch ki icchadu, Reddys ki icchadu 6 anukunta, remaining anni BC/SC/ST categories ki icchadu. Kaani out of 37 DSP posts 35 Kamma vaallaki icchadu ani YCP vaallu fake pracharam chesaru. Ippudu nijam gane 11 out of 30 DSP posts highly respected vaallake icchadu. Inko 5 to 10 Xians ki icchi untaadu. 2024 elections ki ground preparing.

@DesiPokiri @RedThupaki @Swatkat

Link to comment
Share on other sites

35 minutes ago, southyx said:

                                                       డీఎస్పీల బదిలీల్లో ఒక వర్గానికే పెద్దపీట

రాష్ట్రంలో తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో ఒకే సామాజిక వర్గం అధికారులకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసింది.

Published : 09 Nov 2022 03:12 IST
 
30 మందిలో 11 మందిది ఒకే సామాజిక వర్గం
ఈనాడు - అమరావతి

081122ap-main5a_1.jpg

రాష్ట్రంలో తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో ఒకే సామాజిక వర్గం అధికారులకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది డీఎస్పీలను బదిలీచేస్తూ సోమవారం అర్ధరాత్రి తర్వాత డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఉత్తర్వులిచ్చారు. 30 పోలీసు సబ్‌ డివిజన్లలో ప్రస్తుతం పని చేస్తున్న డీఎస్పీలను బదిలీ చేసి వారి స్థానంలో వేరేవారిని నియమించారు. డీఎస్పీలుగా పోస్టింగులు పొందిన వారిలో 11 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అంటే ప్రాధాన్య పోస్టింగుల్లో 37% వారికే దక్కాయి. ప్రస్తుతం డీఎస్పీలుగా పని చేస్తున్న వారిలో 9 మందికి ఈసారీ కీలక పోస్టింగులు దక్కాయి. వారిలోనూ నలుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని, ఒకే సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చి, మిగతావారిని విస్మరించటం ఏంటని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు పోస్టింగులకు ప్రతిభ, సమర్థత, నిజాయతీ, పనితీరు వంటివి ప్రాతిపదిక కావాలే తప్ప, అధికారుల సామాజిక వర్గాలు చూసుకుని పోస్టింగులు ఇవ్వడం ఏంటని ఓ విశ్రాంత పోలీసు అధికారి ‘ఈనాడు’తో వాపోయారు. దీనివెనుక ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేయించుకునే ఎత్తుగడ ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. షెడ్యూలు ప్రకారమైతే 2024 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాలి. డీఎస్పీ స్థాయి అధికారులను.. సాధారణంగా రెండేళ్లకోసారి బదిలీ చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా బదిలీ అయిన అధికారులు ఎన్నికలవరకూ ఆయా స్థానాల్లోనే కొనసాగే అవకాశాలుంటాయి. అందుకే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వీలుగా కీలకమైన చోట్ల తమకు అనుకూలమైన వర్గం వారిని నియమించుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పట్లో బురద జల్లారు.. ఆపై తప్పని అంగీకరించారు

తెదేపా హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా నాయకులు దుష్ప్రచారం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ఫిర్యాదులు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అప్పట్లో తాము చేసిన ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం అసెంబ్లీలోనే వెల్లడించింది. ‘తెదేపా ప్రభుత్వ హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారనే విషయంలో వాస్తవం లేదు. ఆ జాబితాలో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు. ఎవరికీ అన్యాయం జరగలేదు’ అని ఈ ఏడాది మార్చి 10న శాసనసభలో అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు.

ఆ ఇద్దరు వివాదాస్పద డీఎస్పీలకు బదిలీ లేదు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ వై.మాధవ్‌రెడ్డిల తీరు తీవ్ర వివాదస్పదమైంది. వీరిద్దరూ మహా పాదయాత్ర చేస్తున్న రైతులపై జులుం ప్రదర్శించటంతోపాటు రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. బాలచంద్రారెడ్డి అయితే పాదయాత్రలో వెంకటేశ్వరస్వామి దివ్యరథానికి కాపలాగా ఉన్నవారిపై దాడి చేసి ఆ రథానికి అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీ నిక్షిప్తమయ్యే హార్డ్‌ డిస్క్‌లను తీసుకెళ్లిపోయారు. వీరు ఆయా సబ్‌ డివిజన్లలో డీఎస్పీలుగా బాధ్యతలు చేపట్టి నవంబరుకు రెండేళ్లు పూర్తవుతోంది. వారి తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్నా.. ప్రభుత్వం వారిని అక్కడి నుంచి బదిలీ చేయలేదు.

081122ap-main5b.jpg

081122ap-main5c.jpg

@Higher_Purposeaachieved

Link to comment
Share on other sites

14 minutes ago, JambaKrantu said:

TG is even worse. For some reason every DSP and police official I have met in TG are from highly respected caste only

asalu TRrS antey (Tel'lagana Reddii and Raoo samithi) ,,nigatha antha masi poosis maaaredu kaaayaa

18 ministriesss..5 to thokaaas aka reddiisss and 5 to doraaass aka elamaassss

119 seatss dhaantla oka 35 seatsss only for reddiiiss thokaaaas 

1% unnaa elamaaass ki aorundd 20 seatss approximately...

ingaa MLscccccc...YEmpppppssss...all nomintates postss etc..high profilee posstss etc anni either redddiiess or elamaaasss...

Goldennn tel'lagana for only two cassettesss sirruuuu

Link to comment
Share on other sites

13 minutes ago, JambaKrantu said:

TG is even worse. For some reason every DSP and police official I have met in TG are from highly respected caste only

by any chance ekkadaina oka BeC/yesC etc ki emaina post isthey ...lets say oka ZP charimaann...dhaniki kindhaa or painaa...oka reddii or raaooo (elamaas) undaalisndhey....

Goldennn tel'lagana for only two cassettesss sirruuuu

Link to comment
Share on other sites

idhi thelsindhey kadhaa msaataaru...mundhuu nundi chepthundeyyy...rendu teluguu statesss ni dochukuneyy thineyy cassettteess manaa thokaaaasss ey.....ekkada pakka vaaadu paiki vasthaaado ani prathi dhaaniki khulalani rechagottii ...dochukonii daachukonii adhikaaaraamm vasthey polisshhh ni baaaggaa vadukoniii ...pacchtionissmmm chesii pedhaa manushulu kaavaaaley....adhenti ani adigitheyyy kaaammss meedha edvatammm vella modusss operandiii

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...