Jump to content

Honest vijay saiuncle SIL arrested liquor scam next kavutha??


csrcsr

Recommended Posts

10 hours ago, hyperbole said:

Scam ledu bongu ledu, license Konna andaru aripoyindru, this is witch hunting AAP’s Sisodia, evvadu approver ga marite Sisodia gadini  lopala ese plan but vadu annitiki teginchi Gujarat la eku  meku ayi kusunaaru, 3 months nundi naki ende malls nakutunnaru kani labamu leka paye

here is the full story

 

Aripoye licenses evadu delhi velli mari tesukuntaru vayya 

Link to comment
Share on other sites

140 ఫోన్లు.. లంచాలకు ప్రత్యేక వ్యవస్థ..
లిక్కర్ స్కామ్‌లో 34 మంది పాత్ర బయటపడిందని, 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులను ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది..
అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ.64 కోట్ల వరకు మనీ లాండరింగ్‌ కు పాల్పడ్డాడని ఈడీ తెలిపింది.. లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని తెలిపింది.. స్కామ్‌ లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రోలు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది..
100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు తెలిపింది.. 34మంది నిందితులు 140 ఫోన్లు మార్చారని.. లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఫోన్లు మార్చినట్లు తెలిపింది.. సెల్‌ఫోన్లు మార్చడం కోసం ₹1.20 కోట్లు ఖర్చు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది..
ఇదే ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఉంది మరి.. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ప్రాణాలు మరి..
__కె సత్యనారాయణ
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...