Jump to content

Kukka sai teddy gadi alludu arrest antag

Swatkat

Recommended Posts

5 minutes ago, Thokkalee said:

Em scam vaa idi… oka thousand crores kuda ledu mottam.. maree chillar scams pattukuntunnaru.. 

Vasthayi. Ee chillara scam thone mundhu mundhu peddha scams bayataki vasthayi. Ee Aurabindo anedhi Jaggadiki Binami. Shiridi Sai electricals ani oka Kadapa Reddy gaaru nadipe company undhi. Aa company/ aa Reddy gaaru kooda binami. They are in process of turning their black money into white. 3.5 lakh crore AP lo electrcity generation ki next 5-7 years lo pettadaniki scetch vesthunnaru. Aa electrical company revenue oka 100Crs kood undahdu.

Link to comment
Share on other sites

సత్యం రామలింగరాజు
అరబిందో రెడ్డి
రాంకీ రెడ్డి
Matrix ప్రసాద్
హీటరో రెడ్డి
వీళ్ళందరూ కష్టపడి పైకి వచ్చారు .. పెద్ద పెద్ద వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేశారు .. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వుంటే లైఫ్ లో ఇంకా గొప్ప స్థాయికి ఎదిగే వారు
కానీ అయ్యా కొడుకులు కు వీళ్ళ డబ్బుల మీద కన్నుపడింది ...వీళ్ళకి అడ్డదారులు చూపించి లోబర్చుకున్నారు .. వీళ్లచేత తప్పుడు పనులు చేయించారు
వీళ్ళు బాగుపడింది లేదు .. అయ్యా కొడుకులు వాళ్ళ డబ్బులు లాగేసారు .. వీళ్ళు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు .. కొంత మంది జైళ్ల కి పోయారు.
తెలుగు వ్యాపారస్తులు frauds అనే ముద్ర పడేటట్టు చేశారు
వీళ్ళందరూ వెనక్కి తిరిగి చూసుకుంటే తండ్రి కొడుకుల వల్ల ఎంత నష్టపోయామో తెలుసుకుంటారు
Link to comment
Share on other sites

7 hours ago, southyx said:

maa rediii gajjjjjii vaalllaa demiii godddd  anteyyy aaa maathram undaali kadhaa......ekkada prajalu thelsukuntaaro ani...vereyy khullalaa meedha edupu istarrtt....

Link to comment
Share on other sites

అరబిందో రెడ్డి పని భలే వుందిలే ..
చీప్ లిక్కర్ వీళ్లదే .. అది తాగి జబ్బు చేస్తే తీసకెళ్లే అంబులెన్స్ కాంట్రాక్ట్ వీళ్లదే .. ఇచ్చే మెడిసిన్ వీళ్లదే
సత్యం రాజు , మ్యాట్రిక్స్ ప్రసాద్ ఏదో టైం బాగోక ఓసారి మేత బాచ్ కి దొరికారు .. ఆతర్వాత ఇంకెందులో ఇన్వాల్వ్ అయినట్టు కనపడలా
కానీ ఈ అరబిందో రెడ్డి , రాంకీ రెడ్డి , హెటిరో రెడ్డి మరీ ఇట్టా వున్నారేంది .. స్కాంల మీద స్కాంలు
మొత్తంగా .. ఒక తరంలో టాప్ వ్యాపరవేత్తలని తప్పు దారి పట్టించి .. వాళ్ల కెరీర్ తో పాటు .. ఎంతోమంది ఉపాధి అవకాశాలని దెబ్బకొట్టిన ఘనత .. మహా మేత , యువ రోత లకే దక్కుద్ది !
ప్రత్యక్షంగా , పరోక్షంగా .. తెలుగుజాతికి మేత కుటుంబం చేసిన నష్టం అంచనాలకి అందదు
Link to comment
Share on other sites

8 hours ago, psycopk said:

Ap ni pelchi pippi chesi baga ruchi marigaru.. same formula Other states lo tried

Already airport lo kalisadu bro emundhi bjp ki oka 1000 cr isthadu ipoindhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...