Jump to content

blue tick business...is going good...

dasari4kntr

Recommended Posts

36 minutes ago, BAVA_BERRY said:

Oh man ika zoo gadi mafia chelregipothru . Already they hav network which is more powerful than Ipac. Ika CBN, Loki n Balya ki chukkle

Ninna open ga chepparu kadha NTR trends.. will pay for it ani 

Link to comment
Share on other sites

59 minutes ago, Thokkalee said:

I don’t expect miracles from him when it comes to twitter.. it is a different beast.. nothing he does will satisfy the left and right and the crowd.. but you never know what will happen to twitter in the future.. he might be successful in providing more features and people might subscribe to it… or may just leave.. 

bro...in తెలుగు there is a short saying...

యువత భవిష్యత్ గురించి ఆలోచిస్తారు...

నడివయస్సు ఉన్నవాళ్ళు వర్తమానం ఆలోచిస్తారు...

ముసలివాళ్ళు..గతకాలం లో చేసిన వాటిని గురించిన జ్ఞాపకాలతో బతుకుతారని...

కానీ ఇక్కడ నువ్వు చెప్పేది...గతంలో మస్క్ మిరాకిల్స్ చేసాడు...ఇప్పుడు కూడా చేయవచ్చేమో అని ఆశాభావం చూపుతున్నావ్...ముసలి ఆలోచనలు యువత మీద రుద్దడం లాగా....ఇప్పుడంతా సమాజంలో జరిగేది అదే.. నీకీ ఆలోచన రావడంలో తప్పులేదు...

కానీ ఎవరి కోసం..? తన లాభం కోసం నా నెత్తిన ఏ క్షణాన కూలిపోతుందో తెలియని  సాటిలైట్ పెడతానంటే....నేను ఒప్పుకోవాలా? 

ప్రభుత్వం, ప్రజల సొమ్ము నుండి వచ్చే  grants తో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నాడు అని...ఒప్పుకోవాలా? 

పేరుకి clean energy కానీ కారు నడిచేది..fossil fule చార్చింగ్ తో ...?  Electric Vehicle ని status symbol గా చేసి...దాని ఉద్దేస్సాన్ని వ్యాపారానికి లాభాలకి వాడుకున్నందుకు ఒప్పుకోవాలా? 

ఇప్పుడు free speech పేరుతో కలరింగ్ ఇచ్చి ...మొన్న independents అందరూ REP కి ఓటు వేయాలని పిలుపు ఇచ్చినందుకు ఒప్పుకోవాలా? 

సరే ఒక సమర్ధ వ్యపారవేత్తగా..అర్ధణా కోడిని రూపాయిణ్ణరకి కొనిందుకు ఒప్పుకోవాలా? 

we are in connected world...one person own financial business is no longer his own business...and also another person business/liability (accounting పరిభాషలో)  అనే రోజులివి...వాడి అప్పు...వాడి ఆస్తి..వాడి ఇష్టం అంటే...అనే వాళ్ళ అజ్ఞానం అంతే...

bhadhyata-vundakkarla-mahesh-babu.gif

1 hour ago, Thokkalee said:

also his net worth is $170 billion.. why will he have a problem paying 10 billion or so… he managed Tesla when it was on the verge of bankruptcy several times.. there is a reason why he is taking twitter private.. he doesn’t want the stock market pressure on him.. there are enough distractions for him.. remember that he even tried to take Tesla private as he couldn’t focus on product development.. 

reg layoffs, he laid off ppl from Tesla before the down turn started saying that they hired too many ppl and need to cut down.. after every acquisition, layoffs are very common.. especially so in this kinda market.. 

నువ్వు గుర్తుపెట్టుకోవలిసింది...wealth కి liquidation కి తేడా...US debt is 31 trillion ..కానీ US cash liquidation ఎంతో తెలుసుగా..?

equity లో ఉన్న ఆస్తి చేతికి వచ్చే దాకా ఆస్తి కాదు....

అసలు వాడి ఆస్తి ఎప్పడు పెరిగింది..ఇక్కడ చూడు? 

elon-musk-net-worth-full.jpg

Link to comment
Share on other sites

5 hours ago, dasari4kntr said:

bro...in తెలుగు there is a short saying...

యువత భవిష్యత్ గురించి ఆలోచిస్తారు...

నడివయస్సు ఉన్నవాళ్ళు వర్తమానం ఆలోచిస్తారు...

ముసలివాళ్ళు..గతకాలం లో చేసిన వాటిని గురించిన జ్ఞాపకాలతో బతుకుతారని...

కానీ ఇక్కడ నువ్వు చెప్పేది...గతంలో మస్క్ మిరాకిల్స్ చేసాడు...ఇప్పుడు కూడా చేయవచ్చేమో అని ఆశాభావం చూపుతున్నావ్...ముసలి ఆలోచనలు యువత మీద రుద్దడం లాగా....ఇప్పుడంతా సమాజంలో జరిగేది అదే.. నీకీ ఆలోచన రావడంలో తప్పులేదు...

కానీ ఎవరి కోసం..? తన లాభం కోసం నా నెత్తిన ఏ క్షణాన కూలిపోతుందో తెలియని  సాటిలైట్ పెడతానంటే....నేను ఒప్పుకోవాలా? 

ప్రభుత్వం, ప్రజల సొమ్ము నుండి వచ్చే  grants తో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నాడు అని...ఒప్పుకోవాలా? 

పేరుకి clean energy కానీ కారు నడిచేది..fossil fule చార్చింగ్ తో ...?  Electric Vehicle ని status symbol గా చేసి...దాని ఉద్దేస్సాన్ని వ్యాపారానికి లాభాలకి వాడుకున్నందుకు ఒప్పుకోవాలా? 

ఇప్పుడు free speech పేరుతో కలరింగ్ ఇచ్చి ...మొన్న independents అందరూ REP కి ఓటు వేయాలని పిలుపు ఇచ్చినందుకు ఒప్పుకోవాలా? 

సరే ఒక సమర్ధ వ్యపారవేత్తగా..అర్ధణా కోడిని రూపాయిణ్ణరకి కొనిందుకు ఒప్పుకోవాలా? 

we are in connected world...one person own financial business is no longer his own business...and also another person business/liability (accounting పరిభాషలో)  అనే రోజులివి...వాడి అప్పు...వాడి ఆస్తి..వాడి ఇష్టం అంటే...అనే వాళ్ళ అజ్ఞానం అంతే...

bhadhyata-vundakkarla-mahesh-babu.gif

నువ్వు గుర్తుపెట్టుకోవలిసింది...wealth కి liquidation కి తేడా...US debt is 31 trillion ..కానీ US cash liquidation ఎంతో తెలుసుగా..?

equity లో ఉన్న ఆస్తి చేతికి వచ్చే దాకా ఆస్తి కాదు....

అసలు వాడి ఆస్తి ఎప్పడు పెరిగింది..ఇక్కడ చూడు? 

elon-musk-net-worth-full.jpg

Not sure why you are so worried/emotional about twitter.. it is just an app and if it does not provide enough value, ppl will leave and it will fail.. musk will lose all his investment if it happens…  remember that even jack dorsey left the company as he didn’t think he can fix it.. growth is very slow.. but there is lot of potential… if musk is able to tap into that , it will be successful else it will fail… ✌️ 

Link to comment
Share on other sites

4 hours ago, Thokkalee said:

nope…i am not at all worried about twitter…

but i am actually worrying about musk boasted popularity…after seeing his fanboys behavior in twitter and this db…

he is truly undeserving person who is getting so much attention and popularity… 

ఏదో న్యుటన్ ఐన్‌స్టీన్ రేంజ్ లో next generation మీద రుద్దుతున్నారు…అది నా భాద…

నేను వాడి మీద రాసిన బుక్స్ చదివా…వాడి గురించి బాగానే రీసర్చ్ చేసా…

Link to comment
Share on other sites

38 minutes ago, dasari4kntr said:

He is eccentric and impulsive in nature.. and his eccentricity gets amplified in this age of social media.. also eccentricity attracts some wrong crowd and bhajana batch..

people stopped looking at his actions objectively and instead bluntly support all he does or oppose all he does.. he deserves some of the adulation but not all of it.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...