reality Posted November 14, 2022 Report Share Posted November 14, 2022 3 hours ago, ForEverJava said: Movie starting first half lo aa care center lo lot of time waste anipinchindi rest all movie is good.. Irrelevant kullu comedy and Items song kante better ye… overall good… inka logics ante… RRR lo potti Charan gadu antha mandhini kottadam kante na…… @Higher_Purpose 1 Quote Link to comment Share on other sites More sharing options...
Mediahypocrisy Posted November 14, 2022 Report Share Posted November 14, 2022 Yashoda discussion aipoyaka Masooda chudandi Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted November 16, 2022 Report Share Posted November 16, 2022 సమంత టైటిల్ రోల్ పోషించిన 'యశోద' నవంబర్ 11న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టాక్ కి తగ్గట్టే మొదటి వీకెండ్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. నాలుగో రోజైన సోమవారం నుంచి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించినా ఓవరాల్ గా మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్లే వస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ లో మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. యూఎస్ లో 'యశోద'కు మంచి ఆదరణ లభిస్తోంది. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ మార్క్ అందుకుంది. యూఎస్ లో ఇప్పటిదాకా 5 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ దిశగా పయనిస్తోంది. గతంలో సమంత నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్'ఓ బేబీ' యూఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకుంది. ఇప్పుడు 'యశోద' కూడా ఆ ఫీట్ సాధిస్తుందేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా రూ.10.07 కోట్ల షేర్ రాబట్టినట్టు అంచనా. 'యశోద' ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ రూ.12 కోట్లని తెలుస్తోంది. For more information visit Teluguone.com official website Click here to get more details about Yashoda movie collection updates Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.