Jump to content

Oka manishi pothe dashadhinakarma kuda kakamundhe edche batch lo


Higher_Purpose

Recommended Posts

10 minutes ago, Android_Halwa said:

As expected behavior from our beloved Telugu brothers batch…

Past la Sushma Swaraj and Arun Jaitley chanipoinapudi ie batch chesina hadavudi mamool hadavudi kadu…brainwashed batch.

Musugu ajaamu @futureofap lantollaki goosepimples movements ivi 

FcXWCtcaQAAGemy?format=jpg&name=900x900

YS chanipothe cakes cut chesarata mana blood & breed batch .. valle chepparu idhi .. same hatred krishna gari paina ,.. krishnam raju gari paina 

Link to comment
Share on other sites

How do you follow and gather posts from all these narrow minded people?? Ni dedication and fighting spirit matram super anna.. ni lantolla valle pulkas konchem anna control lo untunnaru 

mb.gif

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, Starblazer said:

community feeling is a threat to the society... NTR ki mundu telugu vaallalo intha casteism aithe definite ga ledu. film industry lo chaala castes people unde vaallu. veellu NTR, ANR industry ki rendu kallu ani narrative create chesi Chittoor Nagaiah laanti legends perlu erase chesaru. current generation doesn't even know actors like Kantha Rao, Ramakrishna, Haranath, etc. social media lo intha aggressive ga campaigns run chestunnarante veellani em analo kooda ardham kadu.

Aunu NTR ki mundu unanimous ga tokalu rule chestu unte.. Evadiki emi feelings undevi kavu... Ekkada chusina tokas ee.. Ippudu tokalu musugu esukoni edustunnaru caste feeling ani.. Name lone gajji pettukoni musgu gajji ani edustunnaru

Link to comment
Share on other sites

4 hours ago, Higher_Purpose said:

Idhi paccha picchagalla buddhi.. Oka ammai ni champithe dhaniki comedy .. picchi Slanzalu

This women is dangerous than terrorist.

Seems like there's lot of extremism breeding within TDP community

Link to comment
Share on other sites

4 hours ago, Starblazer said:

community feeling is a threat to the society... NTR ki mundu telugu vaallalo intha casteism aithe definite ga ledu. film industry lo chaala castes people unde vaallu. veellu NTR, ANR industry ki rendu kallu ani narrative create chesi Chittoor Nagaiah laanti legends perlu erase chesaru. current generation doesn't even know actors like Kantha Rao, Ramakrishna, Haranath, etc. social media lo intha aggressive ga campaigns run chestunnarante veellani em analo kooda ardham kadu.

Idhi comedy bro. Nijame NTR ki mundhu ledhu. Endhukante Congress lo unna Reddy adhipathyaniki edhuru ledhu, kabatti samajam lo kula rajakeeyalu cheyyaledhu. NTR vacchake kamma kavalaa, amma kavalaa ani banner headings petti papers lo vesaru Congress lo unna Redlu. Alaane Vangaveeti Ranga death ki mundhu kooda chala mandhi chanipoyaru, kaani vaatilo kula konam theesukuraledhu. Rendu families madhya godavani rendu kulala madhya godava ga chithrrekarinchina ghanatha kooda appati Congress lo unna Maha meetha YSR lanti vaadike chellindhi. Appatlo ela undedi ante

నీలం సంజీవ రెడ్డి కుల అహంకారానికి  అరాచకానికి  దళిత నేత సంజివయ్య గారి లానే బలైన మరో దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి నేడు ..
( *నీలం సంజివ రెడ్డి కుల అహంకారం అనేది నామాట కాదు .. వీటికి సంభందించిన కులానికి సంభందించిన స్టేట్మెంట్స్ , 1961 నాటి ప్రభుత్వ అధికారిక లేఖలు & 1962 నాటి న్యూస్ పేపర్లు అటాచ్ చేశాను చెక్ చేసుకోవచ్చు)
 నాడు 1969 లో మన ప్రెసిడెంట్ జాకిర్ గారు షడన్ గా చనిపొయ్యాక .. ఇందిర గాంధి మన నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరని చూస్తే జగ్జీవన్ గారిని కొందరు ప్రపోజ్ చేస్తే ఇందిర ఆమోదించింది .. కానీ నీలం సంజీవ రెడ్డి కొందరితో అసమ్మతి లేపి .. సంజీవ రెడ్డి పేరుని ప్రపోజ్ చేయించుకున్నాడు .. ఇలా ఒకసారి దెబ్బేశాడు .. కానీ అప్పుడు (1969) సంజీవ రెడ్డి ఇండిపెండెంట్ వివి గిరి గారి చేతిలో ఓడిపొయ్యాడు ..
 రెండవసారి జగ్జీవన్ గారికి సంజివ రెడ్డి చేసిందైతే నెక్స్ట్ లెవల్ .. 1969 ఓటమి తర్వాత సంజీవ రెడ్డి గారు 1977 లో ప్రెసిడెంట్ అయ్యాడు ... అప్పుడు 1979 లో మొరార్జి దేశాయ్ గారి గవర్నమెంట్ పడిపోతే .. జగ్జీవన్ గారు తనకు మెజారిటీ వుంది అని ఇచ్చినా .. ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి గారు అతనిని ప్రభుత్వ ఏర్పాటుకి పిలవలేదు .. మెజారిటీ లేకపోయినా 1979 జులై లో చరణ్ సింగ్ ని పిలిచాడు ఆయన ప్రధాని అయ్యారు.. అయితే చరణ్ సింగ్ మెజారిటీ నిరూపించుకోలేకపొయ్యాడు .. దీనితో అంతా జగ్జీవన్ గారికి మెజారిటీ వున్నా ఎందుకు అవకాశమివ్వరు అని గొడవ చేస్తంటే .. నెల తర్వాత సరే మెజారిటీ ప్రూవ్ చేసుకో అని జగ్జీవన్ గారిని పిలిచి కనీసం గంట కూడా టైం ఇవ్వకుండా వెంటనే 1979 ఆగష్ట్ 22 న పార్లమెంట్ రద్దు చేశాడు ప్రెసిడెంట్ నీలం సంజీవ రెడ్డి గారు
 ఆరోజు జగ్జీవన్ గారు కన్నీళ్లు పెట్టుకుంటా చెప్పాడు .. నేను అగ్రకులంలో పుట్టి వుండాల్సింది ప్రధాని అయ్యేవాడిని .. ఈ ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి గారు నీచ రాజకీయాలకు పాల్పడి ఇలా చేశాడు అని .. ( ఈ స్టేట్మెంట్స్ & ఫోటో అటాచ్ చేశాను చెక్ చేసుకోవచ్చు )
ఈ ఇన్సిడెంట్ కి  సంభందించి బాబు గోగినేని ఒకసారి చెప్పినమాట .. నీలం సంజీవ రెడ్డికి & బాబు గోగినేని నాన్నకి కామన్ ఫ్రెండ్ అయిన ఒక డాక్టర్ తో .. నీలం రెడ్డి .. జగ్జీవన్ గారిని వుద్దేశించి ఆయన కులాన్ని తిడతా .. ఆ —— కులపోడిని  ఎట్టి పరిస్తితుల్లో ప్రధాని కానీయను అని అన్నాడట .. నీలం రెడ్డి ఈ చిల్లర బుద్దిపై అప్పటినుండి కోపం పెంచుకున్న బాబు గోగినేని నాన్న .. కొన్నేళ్ల తర్వాత నీలం రెడ్డికి చెందిన ఇంకో  విషయంలో బాబు గోగినేని నాన్న ఆరోజుల్లోనే మూడు వేలు ఖర్చు పెట్టి కాళోజీ గారితో కలిసి నీలం రెడ్డిపై పోస్టర్స్ వేసి పాంప్లేట్స్ పంచితే .. నీలం రెడ్డి తలొగ్గాడు
ఇదే కాదు .. నీలం రెడ్డి కుల అహంకారం గురించి మరో దళిత నేత మన మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజివయ్య గారు 1961 లో ముఖ్యమంత్రి హోదా లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాసిన లేఖ చూడండి  .. విపరీతమైన కుల పిచ్చతో వుండే నీలం సంజీవ రెడ్డి .. నాటి జస్టిస్ చంద్రా రెడ్డి కి వున్న కులాభిమానంతో చేస్తున్నవి వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నవని రాశారు (ఆ లేఖ & సంజివయ్య గారు పదవి దిగిపొయ్యాక 1962 లో నీలంపై కామెంట్స్ న్యూస్ పేపర్ అటాచ్ చేశా చూడండి )
 ఇలా నీలం సంజివ రెడ్డితో పాటు ఆ తర్వాత నీలం సంజివ రెడ్డి & కో  కొన్నేళ్ల పాటు సాగించిన చిల్లర పనులు .. ముఖ్యంగా అనంతపురంలో  సాగించిన అరాచకాలు .. ఆతర్వాత కాలంలో ఎన్నో పోరాటాలు ఉధ్యమాలు రావటానికి దారి తీసింది

Adhi modhati tharam Redlu. Rendo tharam redlu YSR and later. Madhyalo Chenna Reddy, Kotla, Nedhuramalli lanti manchivaallu unnaru.

 రెడ్లు ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ కి  (టిడిపి) రాయలసీమ లో మొదటిసారి గా చాలా మంది కాపు, బలిజలు ఆ పార్టీ తరుపున నిలబడి పెద్ద ఎత్తున వోట్లు వేశారు. అది చూసే వైఎస్ఆర్ అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండి కమ్మ కాపు వైరం వెనుకనుండి స్టార్ట్ చేశాడు. రంగా హత్య లో వాడిన బాంబ్లు కడప నుండి వచ్చాయి అని చెప్తారు. రంగా ని చంపిన దేవినేని నెహ్రూ, వాడి కొడుకు ఏ పార్టీ లో ఉన్న వైఎస్ఆర్, వైఎస్ఆర్ ఫ్యామిలీ కి క్లోజ్ గా ఉన్నారు. దానికి తగ్గట్టే పార్టీలు మారుతూ ఉన్నారు. వంగవీటి రత్నకుమారి 1994/99 ఎలెక్షన్ లో టిడిపి తారుపునే పోటీ చేసింది. ఇప్పుడు రాధ కూడా వైసీపీ కి వ్యతిరేకంగా నే పని చేస్తున్నాడు. రెండు ఫ్యామిలీ ల మధ్య జరిగిన వాటికి కులం రంగు అంతగట్టి, దాని మీద రాజకీయ పునాదులు వేసుకున్నాడు. వాడి కొడుకు అదే చేస్తున్నాడు. 2014 ఎలెక్షన్ ముందు, రంగా హత్య గురుంచి సాక్షి లో బ్యానర్ హేడింగ్ వేసి, వోట్లు కోసం వెంపర్లడిన దారిద్ర ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ. రంగా హత్య కి ముందు కూడా చాలా హత్యలు జరిగినాయి. వాటికి లేని కుల రంగు రంగా హత్య తరువాత తీసుకొచ్చాడు వైఎస్ఆర్. అక్కడే మోటివ్ అర్ధం అవుతుంది.

ఆ ఒక్కటే కాదు, చెన్న రెడ్డి సిఎం గా ఉంటే హైదరాబాద్ లో మత ఘర్షణలు లేపాడు వైఎస్ఆర్. 2004 ఎలెక్షన్స్ టైమ్ లో తెలంగాల లో వైఎస్ఆర్ కి ముఖ్య అనుచరుడు అయిన చిన్న రెడ్డి తో 40 మంది కాంగ్రెస్ ఎమెల్ఏ ల తో ప్రత్యేక తెలంగాణ కోసం హై కమాండ్ కి లెటర్ ఇప్పించాడు. 2009 ఎలెక్షన్స్ టైమ్ లో తెలంగాణ లో ఫస్ట్ ఫేజ్ ఎలెక్షన్ అవ్వడం తో నే సెకండ్ ఫేజ్ ఎలెక్షన్స్ కి ఆంధ్ర లో తెలంగాణ కి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశాడు. కులాలు, మతాలు, ప్రాంతాలు మధ్య ద్వేషాలు పెంచడం, ఆ మంట లో రాజకీయ పబ్బం గడుపుకోడం ఆ ఫ్యామిలీ బ్లడ్ లే నే ఉంది, దానికి తోడు ఇప్పుడు సింపతీ జోడించారు. తండ్రి లేని బిడ్డ ని, అన్యాయం గా జైల్ లో పెట్టారు, ఒంటరిని చేశారు అంటూ ఏడుపు మొహం పెట్టుకొని.

 

 

 

Link to comment
Share on other sites

4 hours ago, Starblazer said:

community feeling is a threat to the society... NTR ki mundu telugu vaallalo intha casteism aithe definite ga ledu. film industry lo chaala castes people unde vaallu. veellu NTR, ANR industry ki rendu kallu ani narrative create chesi Chittoor Nagaiah laanti legends perlu erase chesaru. current generation doesn't even know actors like Kantha Rao, Ramakrishna, Haranath, etc. social media lo intha aggressive ga campaigns run chestunnarante veellani em analo kooda ardham kadu.

 

 

YS Rajshekhar Reddy strategically did huge loss to Kapu community 1) Dissolved Tenali MPi constituency usually Kapu majority. 2) Ensure Chittoor and Tirupati MP constituency are made SC reserved so Balija community don't stand up to Reddy. 3) Promised 5% BC reservation for Kapu and gave it to muslims unconstitutionally 4) Removed Bhadrachalam MP constituency from East Godavari..

2019 elections tharuvatha CM ayyina ventane Jagan ..Kapu la ki icchina EBC 5% reservation etthesadu. Adhi TDP Govt allocate chesindh

Link to comment
Share on other sites

2 minutes ago, Higher_Purpose said:

Intha daridrulni ekkada chudaledhu… 

FhqAenPaAAA6Qd8?format=jpg&name=medium

chillar ane word kuda chala thakkuva 

Cant expect better from kaama kukka & family fans

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, Higher_Purpose said:

Intha daridrulni ekkada chudaledhu… 

FhqAenPaAAA6Qd8?format=jpg&name=medium

chillar ane word kuda chala thakkuva 

adhantah sare gaani.. what about the overaction you did about that girl's suicide? adhi cheppu anna

Link to comment
Share on other sites

15 hours ago, Higher_Purpose said:

Idhi paccha picchagalla buddhi.. Oka ammai ni champithe dhaniki comedy .. picchi Slanzalu

daaniki response ni emantaav mari? vaallu ye party vaallu anna?

finally telugu twitter is looking up. I'm happy.

Link to comment
Share on other sites

1 hour ago, gnr said:

1st wife and kids undagane 2nd wife tho untam matram naku nachaledu ..inka aa 1st wife yentha life lo badha padindo devudi ke teliyali

Bhayya .. open heart with rk lo adigithe she did not object anything ani cheppadu .. vijaya nirmala side konchem time pattindhi oppukodaniki.. moreover, they decided to not have any kids … Krishna last daughter priya darshini completely vijaya nirmala dhaggara perigindhi. Manjula also very close to VN. Appatlo Bollywood lo kuda idhe undedhi kadha ..  good thing entante kids ni & first wife ni Ayana dhuram pettaledhu. Public ki theliyakunda guduputani nadipe vallu chalamandhi untaru. Krishna ala cheyyaledhu atleast. May be he was away from the family because of busy schedule.. Ala dhaggarayyaremo.. yearly 18 movies theesadu. I believe VN is not a bad person. Andhuke aa family kuda accept chesaru .. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...