Jump to content

మీ ఫేక్ నెక్స్ట్ లెవెల్ రా బాబు... ఏదైనా చూపిస్తారు, ఏదైనా నమ్మిస్తారు...


southyx

Recommended Posts

గూడు.. వినరే గోడు

జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 282 లేఅవుట్లు వేయగా- వాటిలో 58,070 ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేశారు. గత ఏడాది 35వేలకుపైగా హడావుడిగా శంకుస్థాపనలు చేశారు.

Published : 18 Nov 2022 01:16 IST
 
 
 
 
 
 

171122nlr1a.jpg

జగనన్న లేఅవుట్‌లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. లబ్ధిదారులకు కల్పించాల్సిన కనీస సదుపాయాలపై దృష్టిసారించకపోవడంతో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రభావం చూపుతోంది. నీరు, విద్యుత్తు సౌకర్యంతో పాటు కనీసం రోడ్డు మార్గం సైతం సక్రమంగా లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. నిర్మాణాలు ప్రారంభించిన వారిలో కొందరు ప్రభుత్వ సాయం అందదని భావించి.. మధ్యలోనే వదిలేయగా పలు కాలనీల్లో మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం లక్ష్యం చేరడం లేదు. కలెక్టర్‌, జేసీ  సమీక్షిస్తున్నా.. డిసెంబరు నాటికి పది వేళ ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: న్యూస్‌టుడే, బృందం: జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 282 లేఅవుట్లు వేయగా- వాటిలో 58,070 ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేశారు. గత ఏడాది 35వేలకుపైగా హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. ఇప్పటి వరకు 3,710 నిర్మాణాలే పూర్తయ్యాయి. 47,626 పునాది దశలో ఉన్నాయి. రూఫ్‌ లెవల్‌, రూఫ్‌ కంప్లీట్‌ దశలో ఉన్న 5,151 గృహాలను నిర్మించేందుకు అవకాశం ఉన్నా.. సదుపాయాలు లేక లబ్ధిదారులు వెనకడుగేస్తున్నారు. నిర్మాణం పూర్తి చేసిన ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌ ఎలా ఇస్తారనే దానిపైనా స్పష్టత లేదు. దీంతో స్తంభం ఏర్పాటు, లైన్‌ తీగ, కనెక్షన్‌ ఛార్జీలు తమకు అదనపు భారంగా మారుతాయని భావిస్తున్నారు.

చినుకుపడితే ఛిద్రమే: జగనన్న కాలనీల్లో పార్కు, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, డిజిటల్‌ లైబ్రరీ, అంతర్గత రహదారులు, ఆసుపత్రులు, కాలనీవాసుల కోసం ప్రత్యేక రవాణా వ్యవస్థ, శ్మశాన వాటికలు, సామాజిక భవనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు సక్రమంగా రోడ్డు సదుపాయమే కల్పించలేదు. వేయికి పైగా ఇళ్లలో ప్రవేశాలు చేసినా.. అక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. కనీస రహదారి సౌకర్యం కూడా కొన్నిచోట్ల లేవు. ఇటువంటి కీలక అంశాలపై అధికారులు, పాలకులు ఏమాత్రం దృష్టిసారించడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలల నిర్మాణానికి సామాజిక స్థలం కేటాయించిన అధికారులు.. సామాజిక ప్రక్రియకు సంబంధించిన శ్మశానాల ఏర్పాటుకు ప్రత్యేకం, నిధులు కేటాయించలేదు.


మార్గం లేకనే..

కందుకూరు: మహదేవపురం అర్బన్‌ లేఅవుట్‌లో మొత్తం 897 ఇళ్లు మంజూరవగా- వాటిలో 438 ప్రారంభించారు. 13 మాత్రమే పూర్తయ్యాయి. రూఫ్‌ స్థాయిలో 29, స్లాబ్‌ స్థాయిలో 43 ఉన్నాయి. వర్షం పడితే ఆ ప్రాంతంలో నీరు చేరుతుంది. రోడ్డు మార్గం సక్రమంగా లేదు. లేఅవుట్‌లోకి నిర్మాణ సామగ్రి తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఇళ్ల కాంట్రాక్ట్‌ తీసుకున్న సిద్ధయ్య చెబుతున్నారు.


ఊరికి దూరమని..

171122nlr1b.jpg

కోవూరు: పాటూరు పంచాయతీ చక్కిరాలదిబ్బలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్‌లో 102 మందికి 2021 జనవరిలో పట్టాలు పంపిణీ చేశారు. వీటిలో 78 ఇంటి పనులు ప్రారంభించగా- ఇప్పటి వరకు 18 మాత్రమే పూర్తయ్యాయి. ఊరికి సమారు 2.5 కి.మీ. దూరం ఉండటంతో పాటు ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోవడం లేదని లబ్ధిదారులు కట్టుకునేందుకు ముందుకు రావడం లేదు.


ట్యాంకర్లే దిక్కు

కావలి: ముసునూరులో నాలుగు వేల మందికి ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా- ఇప్పటి వరకు 10 మాత్రమే పూర్తి చేశారు. వాటికీ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేదు. నీటి సౌకర్యమూ లేకపోవడంతో మున్సిపల్‌ ట్యాంకర్లతో సరఫరా చేయాల్సి వస్తోంది. దీంతో 200 మందికిపైగా లబ్ధిదారులు మధ్యలోనే పనులు ఆపేశారు. ఇళ్లు పూర్తి చేసినా.. నీరు లేకపోతే.. ఇక్కడెలా ఉండాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


డబ్బులు సరిపోవని!

171122nlr1c_1.jpg

వెంకటాచలం: కాకుటూరులో 288 మందికి ఇంటి స్థలాలిచ్చారు. ఇప్పటికి ఒక్కటీ పూర్తి చేయలేదు. రెండిళ్లు స్లాబ్‌ దశకు చేరాయి. మరో పది పునాది దశలో ఉన్నాయి. ఇక్కడ స్థలాలు తీసుకున్న వారిలో ఎక్కువ మందికి గ్రామంలో ఇళ్లు ఉండటం.. ప్రభుత్వ సాయం సరిపోదంటూ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కుళాయిలు వేసినప్పటికీ.. అవన్నీ ఊడిపోయి దర్శనమిస్తున్నాయి.

పురోగతిపై దృష్టి సారించాం : నాగరాజు, పీడీ, గృహ నిర్మాణశాఖ

జగనన్న లేఅవుట్లలోని ఇళ్ల నిర్మాణాల్లో గతం కంటే వేగం పెరిగింది. వర్షాల కారణంగా ప్రస్తుతం కాస్త నిదానమైనా.. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇళ్ల నిర్మాణాలు ఎక్కువగా ఉన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వీలైనంత వరకు నీరు, విద్యుత్తు సదుపాయం కల్పిస్తున్నాం. విడతల వారీగా అన్ని లేఅవుట్లలో వసతులు ఏర్పాటు చేస్తాం.

 

Link to comment
Share on other sites

తప్పుడు నా కొడుకులు అనేది ఇందుకేరా మిమ్మల్ని..
రాష్ట్రం కాదు, దేశం కాదు ఎక్కడో పాకిస్తాన్ లో రోడ్లు ఫోటో పట్టుకొచ్చి ఇక్కడ రోడ్లు అని ప్రచారం చేసుకొంటున్న ఈ ఫేక్ నా కొడుకుల్ని చూస్తుంటే జాలేస్తుంది..!!
మీ సంతానానికి కారణం ఎవరా అని అనుమానం కలిగేలా ఉంటుంది ఇలాంటి వి చూస్తుంటే..!!

316046896_716983539850575_58375538343623316222603_5487509321345888_7677397695208

Link to comment
Share on other sites

ఎవరికి నీకా మీ పిల్లలకా స్కాలర్ షిప్స్ వచ్చింది? పిల్లల తల్లిలా ఉన్నావ్ కాస్తన్న బాధ్యత ఉండక్కర్లేదా? 3 ఇయర్స్ లో 6 ఇయర్స్ చదువులు స్కాలర్షిప్ తో చదివావా... నువ్వూ నీ ముదర వాగుడు? ఆడిలాగా పేపర్లు కొట్టేసి చదివినా ఆరేళ్లు పట్టుద్ది... వెనుక ముందు చుస్కోవాలి కదా, ఏది చెప్పమంటే అది చెప్పటమేనా
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...