southyx Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 అప్పుల్లో నంబర్ 1 అప్పుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ అంతగా రుణాలను తీసుకోలేదు. ప్రతి నెలా కాగ్ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం తేలింది. Published : 17 Nov 2022 05:57 IST ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రతిపాదిత రుణం ఆరు నెలల్లోనే వినియోగం బడ్జెట్‌లో చూపని రుణాలు రూ.వేల కోట్లలో.. ఈనాడు, అమరావతి: అప్పుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ అంతగా రుణాలను తీసుకోలేదు. ప్రతి నెలా కాగ్ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం తేలింది. ఏడాది మొత్తం మీద ఎంత రుణం అవసరం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందో ఆ అప్పును 6 నెలల్లోనే సమీకరించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద రూ.48,724.12 కోట్ల రుణం అవసరమవుతుందని అంచనాలు రూపొందించింది. సెప్టెంబరు నెలాఖరు వరకు ఏకంగా రూ.49,263.34 కోట్ల రుణాన్ని రాష్ట్రం వినియోగించుకుంది. బిహార్ ఒక్కటే ఏడాది మొత్తం మీద రూ.25,885.10 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రతిపాదించి.. తొలి 6 నెలల్లో రూ.30,407.14 కోట్ల రుణం సమీకరించింది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ప్రతిపాదిత అప్పు, వినియోగించిన అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. తమిళనాడు రూ.96,613.71 కోట్ల రుణం అవసరమని ప్రతిపాదించగా ఇంతవరకు రూ.18,726.34 కోట్లే అప్పు రూపంలో ఖర్చు చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక, తెలంగాణ... ఇలా అనేక రాష్ట్రాలు ఈ స్థాయి అప్పులు చేయలేదు. బడ్జెట్‌లో పేర్కొన్న రుణాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ స్థాయిలో ఉంటే ఇక బడ్జెట్‌లో చూపని కార్పొరేషన్ల రుణాలు, ఇతర మొత్తాలు కలిపితే ఇంకా పెరిగిపోతుంది. కేంద్రం హెచ్చరించినా... రాష్ట్ర అప్పుల ముప్పుపై కేంద్రం గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. జులై చివర్లో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాలతో ఆర్థిక పరిస్థితులపై సమావేశం నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే శ్రీలంక తరహాలో పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాల అప్పులపై ప్రజంటేషన్ ఇచ్చారు. కేంద్ర ఆర్థికశాఖ ప్రజంటేషన్ ఇచ్చే క్రమంలో కొద్ది సేపటి తర్వాత ఎంపీలు ఈ వ్యవహారాన్ని విమర్శించడంతో ఆ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. అప్పటికే అనేక రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ అప్పులపైనా కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ఎక్కువ రుణాలు తీసుకోవడం తాజాగా చర్చనీయాంశమైంది. 2019-20 నుంచి 2021-22 వరకు కేంద్రంవద్ద ఉన్న గణాంకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అప్పటికే బడ్జెట్‌లో చూపని అప్పులు పెద్ద మొత్తంలో చేసినట్లు పేర్కొంది. బడ్జెట్‌లో చూపని రుణాల ఆధారంగా రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు తేల్చింది. ‘ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా తీసుకున్న రుణాల అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్ నుంచిగానీ, రాష్ట్రానికి వచ్చే పన్నుల ద్వారాగానీ చెల్లిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తాం’ అని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇప్పటికే వెల్లడించారు. ఒకవైపు ఏపీఎస్‌డీసీ, బేవరేజస్ కార్పొరేషన్ రుణాలను రాష్ట్ర మొత్తం రుణాల్లో చేర్చడం లేదు. బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రూ.8,300 కోట్ల రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నదే. ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థికశాఖ లెక్కల ప్రకారం ఈ రుణాన్ని ప్రభుత్వ రుణంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం ఈ కార్పొరేషన్ల లెక్కలు కాగ్‌కు తెలియజేయడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాగ్‌కు సమర్పించిన రూ.49,263 కోట్ల రుణం కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందనేది బహిరంగ రహస్యం. Quote Link to comment Share on other sites More sharing options...
sri_sri999 Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 17 hours ago, southyx said: అప్పుల్లో నంబర్ 1 అప్పుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ అంతగా రుణాలను తీసుకోలేదు. ప్రతి నెలా కాగ్ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం తేలింది. Published : 17 Nov 2022 05:57 IST ఆర్థిక సంవత్సరం మొత్తం ప్రతిపాదిత రుణం ఆరు నెలల్లోనే వినియోగం బడ్జెట్‌లో చూపని రుణాలు రూ.వేల కోట్లలో.. ఈనాడు, అమరావతి: అప్పుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల కాలానికి ఏ రాష్ట్రమూ అంతగా రుణాలను తీసుకోలేదు. ప్రతి నెలా కాగ్ వెలువరించే లెక్కల ఆధారంగా ఈ విషయం తేలింది. ఏడాది మొత్తం మీద ఎంత రుణం అవసరం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందో ఆ అప్పును 6 నెలల్లోనే సమీకరించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద రూ.48,724.12 కోట్ల రుణం అవసరమవుతుందని అంచనాలు రూపొందించింది. సెప్టెంబరు నెలాఖరు వరకు ఏకంగా రూ.49,263.34 కోట్ల రుణాన్ని రాష్ట్రం వినియోగించుకుంది. బిహార్ ఒక్కటే ఏడాది మొత్తం మీద రూ.25,885.10 కోట్ల రుణం అవసరమవుతుందని ప్రతిపాదించి.. తొలి 6 నెలల్లో రూ.30,407.14 కోట్ల రుణం సమీకరించింది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ప్రతిపాదిత అప్పు, వినియోగించిన అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. తమిళనాడు రూ.96,613.71 కోట్ల రుణం అవసరమని ప్రతిపాదించగా ఇంతవరకు రూ.18,726.34 కోట్లే అప్పు రూపంలో ఖర్చు చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక, తెలంగాణ... ఇలా అనేక రాష్ట్రాలు ఈ స్థాయి అప్పులు చేయలేదు. బడ్జెట్‌లో పేర్కొన్న రుణాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ స్థాయిలో ఉంటే ఇక బడ్జెట్‌లో చూపని కార్పొరేషన్ల రుణాలు, ఇతర మొత్తాలు కలిపితే ఇంకా పెరిగిపోతుంది. కేంద్రం హెచ్చరించినా... రాష్ట్ర అప్పుల ముప్పుపై కేంద్రం గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. జులై చివర్లో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాలతో ఆర్థిక పరిస్థితులపై సమావేశం నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే శ్రీలంక తరహాలో పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాల అప్పులపై ప్రజంటేషన్ ఇచ్చారు. కేంద్ర ఆర్థికశాఖ ప్రజంటేషన్ ఇచ్చే క్రమంలో కొద్ది సేపటి తర్వాత ఎంపీలు ఈ వ్యవహారాన్ని విమర్శించడంతో ఆ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. అప్పటికే అనేక రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ అప్పులపైనా కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ఎక్కువ రుణాలు తీసుకోవడం తాజాగా చర్చనీయాంశమైంది. 2019-20 నుంచి 2021-22 వరకు కేంద్రంవద్ద ఉన్న గణాంకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అప్పటికే బడ్జెట్‌లో చూపని అప్పులు పెద్ద మొత్తంలో చేసినట్లు పేర్కొంది. బడ్జెట్‌లో చూపని రుణాల ఆధారంగా రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు తేల్చింది. ‘ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా తీసుకున్న రుణాల అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్ నుంచిగానీ, రాష్ట్రానికి వచ్చే పన్నుల ద్వారాగానీ చెల్లిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తాం’ అని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇప్పటికే వెల్లడించారు. ఒకవైపు ఏపీఎస్‌డీసీ, బేవరేజస్ కార్పొరేషన్ రుణాలను రాష్ట్ర మొత్తం రుణాల్లో చేర్చడం లేదు. బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రూ.8,300 కోట్ల రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నదే. ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థికశాఖ లెక్కల ప్రకారం ఈ రుణాన్ని ప్రభుత్వ రుణంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం ఈ కార్పొరేషన్ల లెక్కలు కాగ్‌కు తెలియజేయడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాగ్‌కు సమర్పించిన రూ.49,263 కోట్ల రుణం కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందనేది బహిరంగ రహస్యం. edi chustuntee andhra ni complete ga (Inka ekkuva) use chesukundi but megatha state Tamilnadu, karnataka, westbengal, up asalu 30% kudaa use chesukoledu aa dabbululanni ekkadiki pothunnayi chepma... Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 Since 2014..!!! And thanks to CBN’s vision.. Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 49 minutes ago, sri_sri999 said: edi chustuntee andhra ni complete ga (Inka ekkuva) use chesukundi but megatha state Tamilnadu, karnataka, westbengal, up asalu 30% kudaa use chesukoledu aa dabbululanni ekkadiki pothunnayi chepma... Alreay cash motham elections ki use chesthadani talk bro literally thousands of crores vote ki 10k kuda ivachu. Corona time lo ekuva income vachindhu literally liquor salea anni cash eh. Dabbulanni emipoyano telidhu next budget ki telusthadhi antunaru motham fake lekkalu chupistharu.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 51 minutes ago, sri_sri999 said: edi chustuntee andhra ni complete ga (Inka ekkuva) use chesukundi but megatha state Tamilnadu, karnataka, westbengal, up asalu 30% kudaa use chesukoledu aa dabbululanni ekkadiki pothunnayi chepma... Provate jet lo cash transferring. Monna davos ellinapudu kuda london lo halted epudu antha begumpet and vizag old airport hub for thse avtivities. Some reddy guy is the aviation head for both begumpet and vza anta mrg debate lo antunaru.. pakka planning tho pothunadu. Easy ga 10k isthey evadu eyyadu. Naku telisi full ga pampisthademo mlas ki money election time lo.. Quote Link to comment Share on other sites More sharing options...
Beerboob123 Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 6 minutes ago, Swatkat said: Provate jet lo cash transferring. Monna davos ellinapudu kuda london lo halted epudu antha begumpet and vizag old airport hub for thse avtivities. Some reddy guy is the aviation head for both begumpet and vza anta mrg debate lo antunaru.. pakka planning tho pothunadu. Easy ga 10k isthey evadu eyyadu. Naku telisi full ga pampisthademo mlas ki money election time lo.. deyy Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted November 17, 2022 Author Report Share Posted November 17, 2022 9 minutes ago, Swatkat said: Provate jet lo cash transferring. Monna davos ellinapudu kuda london lo halted epudu antha begumpet and vizag old airport hub for thse avtivities. Some reddy guy is the aviation head for both begumpet and vza anta mrg debate lo antunaru.. pakka planning tho pothunadu. Easy ga 10k isthey evadu eyyadu. Naku telisi full ga pampisthademo mlas ki money election time lo.. Dhonga dash gaallu. General ga Airports checking central Govt handover lo untundhi. Reddy guy aviation head option okati. Rendodhi, Vizag airport lo fencing outside nundi lopalaki oka tunnel thovvaru (like Mexican mafia) and trassferred using it (bypassing the checking) and the tunnel is closed back ani konni rumours. Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 16 minutes ago, Beerboob123 said: deyy H1b paisal kavala vadha humka? Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted November 17, 2022 Report Share Posted November 17, 2022 8 minutes ago, southyx said: Dhonga dash gaallu. General ga Airports checking central Govt handover lo untundhi. Reddy guy aviation head option okati. Rendodhi, Vizag airport lo fencing outside nundi lopalaki oka tunnel thovvaru (like Mexican mafia) and trassferred using it (bypassing the checking) and the tunnel is closed back ani konni rumours. Edho untadhanta cpf something (police control lonundadhu airport) adhi request chesthey last govt lo inka oending lo vunchatanta vellu. Motham nakithey @Narcos @summer27 pablo escobar eh gurthukochadu cash motham same cartel lekkane do hesru. The question is cartel money lekkane vellu kuda bhoominlo paathing ah? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.