Jump to content

ఉండవల్లి అరుణ్ కుమార్ గురుంచి ఇది కరెక్ట్


southyx

Recommended Posts

Don Quixote ఒక ఒకడున్నాడు. వాడు గాలి మరల మీద కత్తి దూసి యుద్ధం చేస్తానంటుంటాడు.
అంటే లేని, కనబడని, తానే క్రియేట్ చేసిన శత్రువుల మీద పోరాడుతున్నట్టు భావించుకునే హీరో అన్నమాట.
(స్పానిష్ రచయిత Miguel de Cervantes రాసిన Don Quixote (1605) నవల్లో హీరో ఈ Don Quixote . ఇంగ్లీషులో Quixotic అనే expression ఇక్కడ నుంచే వచ్చింది).
ఉండవల్లి అరుణ్ కుమార్ అనేవాడు ఒక Don Quixote.
ఆంధ్ర రాష్ట్రాన్ని పీడిస్తున్న ఎన్నో సమస్యలు ఉండగా, ప్రజాధనాన్ని నిలువునా దోచుకుంటున్న పెద్దమనుషులు స్వైరవిహారం చేస్తుండగా, ప్రభుత్వంతో సంబంధం లేని, ఎవరికీ పైసా ఎగ్గొట్టని, ఒక్క ఫిర్యాదుదారు లేని మార్గదర్శి మీద ఎడతెగని దాడి చేస్తుంటాడు ఈ ఉండవల్లి.
అయితే Don Quixote కి, ఉండవల్లికి ముఖ్యమైన తేడా ఉంది. Don Quixote ఒక అమాయక చక్రవర్తి. ఉండవల్లి ఆషాడభూతి.
'మార్గదర్శి కేసు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా పరిశోధనకు తీసుకోవచ్చు,' అని అన్నాడట ఉండవల్లి ఇవాళ.
ఆయనికి తెలియదేమో, ఆయన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతి భాగోతం స్టాన్ ఫర్డ్ నుంచి వికీలీక్స్ దాకా వ్యాపించింది.
ఆ వేల ఎకరాల దోపిడి, ఆ క్విడ్ ప్రో కో, ఆ జలయజ్ఞం పర్సంటేజిల వ్యవహారం మీద ఎన్నడూ నోరెత్తిన పాపాన పోలేదు ఈ ఉండవల్లి.
అదీ అతని నైతికత.
 
316102701_10160980987200934_443113935170
 
Link to comment
Share on other sites

  • southyx changed the title to ఉండవల్లి అరుణ్ కుమార్ గురుంచి ఇది కరెక్ట్
16 minutes ago, Bendapudi_english said:

CBN unapudu puli, ma anna unapudu pilli ee oosaravelli ani talk anna

జగన్ కష్టం లో ఉంటే కాపాడటానికి వస్తారు ఉండవల్లి, ప్రొఫెసర్ నాగేశ్వరావ్, తెలకపల్లి లాంటి పేటీమ్ పైడ్ ఆర్టిస్ట్లు. జగన్ తప్పులను చిన్నవి గా చేసి, వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం బాగా చేస్తారు. జగన్ రూలింగ్ గురుంచి మాట్లాడాలసి వస్తే, చంద్రబాబు గురుంచి కూడా చెడుగా మాట్లాడతారు. అదే చంద్రబాబు ని విమర్శిస్తూ మాట్లాడే ప్రెసమీట్ లో జగన్ గురుంచి టాపిక్ తీసుకురారు. లేదా జగన్ లాంటి వాడిని కొన్ని సందర్బాలా లో ప్రకాశం పంతులు, ఇంకొన్ని సందర్బాలా లో ఎన్టీయర్ లాంటి వాళ్ళతో పొలుస్తుంటారు. ఉండవల్లి, ప్రొఫెసర్ నాగేశ్వరావ్ లాంటి వాళ్ళ పని ఇలానే ఉంటది. జగన్ కి పూర్తిగా సపోర్ట్ చేస్తే ఎవరు నమ్మరు. తటస్థ మేథావులు ముసుగు లో వీళ్ళు చేసే రాజకీయ వ్యాపారం. వీళ్ళు ప్రతి ప్రెస్మీట్, డిబేట్ లో ఇదే వంతు ఉంటది గమనించండి. ప్రొఫెసర్ నాగేశ్వరావ్ గత ప్రభుత్వం ఇసుక, మధ్యం పాలసీ, అమరావతి గురుంచి, స్పెషల్ స్టేటస్, గురుంచి చాలా తప్పుడు అనాలిసిస్ చేశాడు, పట్టిసీమ గురుంచి తప్పుగా మాట్లాడాడు, ఇప్పుడు గుపచుప్. వీళ్ళది గాడిద గుర్రాన్ని ఒకే గాడిన కట్టే ప్రయత్నం

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...