Jump to content

Arey arey arey edhi pre wedding shoot ah forn ah baaga baritengincharu


Swatkat

Recommended Posts

E ladies baaga bariteginchaye ఒకప్పుడు పెళ్లి తంతు జరుగుతుండగా మాత్రమే పొటోలు తీసేవారు. ఆ తర్వాత పెళ్లి జరగడానికి ముందు వధూవరులతో కళ్యాణ మండపంలోనే రకరకాల పోజులు ఇప్పించి ఫొటోలు తీయడం చూశాం. గత కొన్నేళ్ల నుంచి పెళ్లికి ముందు రకరకాల ప్రదేశాల్లో.. అనేక థీమ్స్‌తో ఫొటోలు తీయడం చూస్తున్నాం.

 
Fhw9fWzaAAAL89p-1024x573.jpg

ప్రి వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది. లక్షలు పోసి ఈ ఫొటో షూట్లు చేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఒక దశ వరకు ఇవి సంప్రదాయ బద్ధంగానే సాగాయి కానీ.. ఈ మధ్య ఈ ఫొటో షూట్లు మరీ శ్రుతి మించి పోతుండడం గమనించవచ్చు. బురదలో ఫొటో షూట్లు దిగడం.. రొమాన్స్ పేరుతో హద్దులు దాటిపోతుండడం చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఇప్పుడు ఈ ఫొటో షూట్లలో రొమాన్స్ మరింత శ్రుతి మించుతోంది.

Fhw9fkZaYAETRNe-682x1024.jpg

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫొటో షూట్లు నెటిజన్ల మతి పోయేలా చేస్తున్నాయి. ఒక జంట బాత్రూంలో దిగిన రొమాంటిక్ ఫొటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. బాత్ టబ్‌లో ఒకరి ఒళ్లో ఒకరు కూర్చుని.. షవర్లో తడుస్తూ.. నురుగ మీద వేసుకుని ఇచ్చిన పోజులు చూసి ఎలా స్పందించాలో తెలియట్లేదు జనాలకు. ఇక ఇంకో జంట ఔట్ డోర్లో ఘాటు రొమాన్సుతో చేసిన ఫొటో షూట్ ఇంకో లెవెల్ అనే చెప్పాలి.

pre-wedding-photoshoot-1024x562.jpg

మరో ఫొటో షూట్లో వరుడు షాంపేన్ తాగుతుంటే కింద అతడి ప్యాంటు విప్పి వధువు ఏదో చేస్తున్నట్లుగా ఇచ్చిన పోజు మిగతా ఫొటో షూట్లన్నింటికీ బాప్ అనే చెప్పాలి. ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్లంటే సరదాగా, కొంచెం రొమాంటిగ్గా ఉండాలి కానీ.. ఇలా శ్రుతి మించిన రొమాన్స్, వల్గర్‌గా అనిపించే పోజులు చేసి ఇదేం పైత్యం అని జనాలు విస్తుబోతున్నారు.

Fh0o836aEAI_V9v-683x1024.jpg
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...