Jump to content

Sudigali sudheer movie gaalodu collects more than entire family movies in recent times


DesiPokiri

Recommended Posts

gaalodu-movie-collections.webp

బుల్లితెర మీద తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపైనా సత్తా చాటుతున్నాడు. ఫ్లాప్ టాక్ తో కూడా మూడు రోజుల్లోనే రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించాడు. ఈ మధ్య కాలంలో మీడియం రేంజ్ హీరోలే ఫ్లాప్ టాక్ తో కలెక్షన్స్ రాబట్టడానికి కష్టపడుతుంటే.. సుధీర్ మాత్రం ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గాలోడు' నవంబర్ 18న విడుదలైంది. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలు నెగటివ్ గా వచ్చాయి, ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రాలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా అంచనాలకు మించి వస్తున్నాయి.

రూ.2.70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గాలోడు రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటిదాకా రూ.2.25 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.75 లక్షల షేర్ దూరంలో ఉంది. చూస్తుంటే సుధీర్ ఫ్లాప్ టాక్ తో హిట్ కొట్టేలా ఉన్నాడు. For more information visit Teluguone.com fficial website

Click here to get more details about Gaalodu movie collection updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...